//single page style gallary page

Shri Reddy who gave a huge warning to director Teja

Category : movies

Click here to read this article in Telugu

దర్శకుడు తేజ కి భారీ వార్నింగ్ ఇచ్చిన శ్రీ రెడ్డి..... తేడాలోస్తే శాల్తీ ఉండదంటు ట్వీట్...!

టాలీవుడ్ లో ప్రముఖ చిత్ర దర్శకుడు తేజ పై సంచలన ఆరోపణలు చేసిన మరోసారి వివాదాస్పదం గా మారింది నటీ శ్రీ రెడ్డి. నిన్న మొన్నటి వరకు కేవలం పొలిటికల్ లీడర్స్ పై, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆయన ఫ్యాన్స్ పై సమయం దొరికినా ప్రతి సారి తీవ్ర స్థాయిలో విరుచుకు పడే శ్రీ రెడ్డి.తాజాగా గేర్ చేంజ్ చేసి దర్శకుడు తేజ నీ టార్గెట్ చేసింది.ఈ విషయం పై తాజాగా ఆమె ఓ ట్వీట్ కూడా చేసి మళ్ళీ వార్తల్లో నిలిచింది . అయితే ఈసారి మాత్రం శ్రీ రెడ్డి తేజను టార్గెట్ చేస్తూ ఓ ఆట ఆడుకుంది.

"నీ లాంటి ఆకురౌడీ లను చూసి ఈకంత భయం కూడా ఉండదు....ఎందుకంటే తమిళనాడులో , తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లలో భయంకరమైన రౌడీలను , డాన్ లు నాకు బాగా తెలుసు.... నువ్వు ఇంకో సారి ఎక్కువగా మాట్లాడితే నీ శాల్తీ గల్లంతు అవుద్ది అంటూ శ్రీ రెడ్డి దర్శకుడు తేజనీ రౌడీలా బెదిరిస్తోంది .... తేడాలోస్తే శాల్తీ లేపెస్తా అనే రేంజ్ లో గుండా ఇజం మొదలు పెట్టింది.శ్రీ రెడ్డి కి తేజ మీద ఎందుకంత కోపం అంటే గతంలో కాస్టింగ్ కౌచ్ పేరిట ఆమె పెను సంచలనమే రేపింది.ఈ నేపధ్యంలో ఆమె ఓ సమస్య పై పోరాడిన తీరు పై దర్శకుడు తేజ తన తదుపరి సినిమాలో మంచి వేషం ఇస్తానని చెప్పడం జరిగింది.

అయితే అప్పట్లో ఓ సినిమా ఛాన్స్ ఇప్పిస్తానని మాట ఇచ్చి ఇప్పటి వరకు... ఒకటి కాదు ఏకంగా తన రెండు సినిమాల్లో ఛాన్స్ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వక పోవడం పై ఆమె తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.దాంతో శ్రీ రెడ్డి స్పందిస్తూ తేజ తాజ్ బంజారాలో ఇలియానా అంటూ ఓ ట్విస్ట్ ఇచ్చింది మొన్న. ఇక ఇప్పుడేమో ఏకంగా తేజ కు వార్నింగ్ ఇస్తోంది . అయితే ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అందుకే ఇంతగా రియాక్ట్ అవుతోంది అంటు నెటిజన్ల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపధ్యంలో నే ఈ విషయంపై దర్శకుడు ఏ విధంగా స్పందిస్తాడు అన్నది చూడాలి .

Natyree Reddy has once again become a controversial one in Tollywood's famous film director Teja. Shri Reddy, who has been busy with the Janssen chief Pawan Kalyan, has been on the top of his fans for the last few days till now, and the director Teja Ne Target has made a gear change. This time, however, a game played by Shri Reddy Tejjat was played.

"There is no fear of seeing like you, like in Tamil Nadu, in Tamil Nadu, Telangana in Andhra Pradesh, I know very well the dunes and dans .... If you talk more about the time, your Reddy will be threatened by Sri Reddy director Tejani Rowida. In the difference between Salty Lepesta and the way it started. Shri Reddy's Teja on why She was sensational in the name of the casting koach. In this backdrop, director Teja on the way she fought over a problem has been told that she will give her a good dress.

So far, she has given a twist in Teja Taj Banjara, saying that she did not give Chance a single Chance in her two films. Now we are giving you a warm welcome. But something has happened between the two and that's why the reaction is being expressed in the opinion of the negative people. In this context, I have to see how the director responds.