Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహారాష్ట్రలో రాత్రి....పగలు ఇకపై ఒకేలా

Posted 5 months ago | Category : national

దేశంలో తొలిసారి ఒక రాష్ట్రం వినూత్న నిర్ణయాన్ని తీసుకుంది. ఇప్పటివరకూ పశ్చిమ దేశాల్లో ఉన్న కల్చర్ ను తీసుకురావటం ద్వారా.. ఆ రాష్ట్రంలో రాత్రి.. పగలు ఇకపై ఒకేలా ఉండనుంది. రోజులో 24 గంటలూ ఎప్పుడైనా.. ఎక్కడైనా ఏదైనా కొనేందుకు.. ఏదైనా తినేందుకు వీలుగా మహారాష్ట్ర సర్కారు ఆసక్తికర నిర్ణయాన్ని తీసుకుంది.

మహారాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడా రాష్ట్రంలో రాత్రి.. పగలు అన్న తేడా లేకుండా షాపులు.. హోటళ్లు.. షాపింగ్ మాల్స్ ఇకపై 24 గంటలూ తెరిచి ఉంచేందుకు వీలుగా అధికారిక నిర్ణయాన్ని తీసుకున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయాన్ని అమలు చేసేందుకు వీలుగా చట్టంలో మార్పు తెచ్చే బిల్లును తాజాగా ఆమోదించారు. ఈ నిర్ణయంతో ఇకపై రోజు మొత్తంలో ఎప్పుడైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉండనుంది. అయితే.. ఇందుకు కొన్ని పరిమితులు విధించి.. బిల్లును ఆమోదించారు.

నాన్ స్టాప్ గా 24 గంటలూ షాపుల్ని.. రెస్టారెంట్లను తెరిచి ఉంచాలనుకునే వారు కచ్ఛితంగా స్థానిక పోలీస్ స్టేషన్ లో అనుమతి తీసుకోవాలని సూచించారు. 50 మందికి పైగా మహిళా ఉద్యోగులు పని చేసే షాపింగ్ మాల్.. రెస్టారెంట్లలో యజమానులు తప్పనిసరిగా చైల్డ్ కేర్ వ్యవస్థను ఏర్పాటు చేయాలన్నారు. ఇక.. నైట్ షిఫ్ట్ లో పని చేసే మహిళల్ని సురక్షితంగా ఇంటికి చేర్చే బాధ్యత సదరు షాపు యాజమాన్యాలదేనని చట్టం స్పష్టం చేస్తోంది. సో.. మహారాష్ట్ర ఇకపై నిద్రపోయే ఛాన్స్ తక్కువేనన్న మాట. మరి.. మహారాష్ట్ర స్ఫూర్తిని తీసుకొని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే తరహా నిర్ణయాన్ని తీసుకుంటారా? అన్నది చూడాలి.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి