//single page style gallary page

shoking AP people See The CM Jagan

Category : politics state

Click here to read this article in Telugu

సీఎం జగన్ అంటే వణుకు అంటున్న ఏపీ ప్రజలు

ఏపీ లోని ప్రజలకి సీఎం జగన్మోహన్ రెడ్డి ని చుస్తే నే భయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వ్యాఖ్యానిస్తున్నారు.ఇప్పుడు ఉన్న సీఎం జగన్ ని చుస్తే అతను చేసే పాలనను చుస్తే నే భయం వేస్తుందని ఇక ముందు ముందు ఎన్నెన్ని సమస్యలు వస్తాయో అని రాంమాధవ్ బయపడుతున్నానని చెప్పుకొచ్చారు.వైసీపీ ప్రభుత్యం అందులో మొదటిసారి జగన్ సీఎం అవ్వడంతో చాల భయాందోళనగా ఉందని వ్యాఖ్యానించారు.ఈ విషయాన్నంతా తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం లో జరిగిన బహిరంగ సభలో రాంమాధవ్ మాట్లాడారు.జగన్ చేసే పనులని చూస్తుంటే మంచి కంటే చెడు ఎక్కువ చేస్తున్నాడని ఇలా చేస్తూ పొతే మన సమస్యలు తీరవని చెప్పుకొచ్చాడు.అందుకే ఏపీ ప్రజలు సీఎం జగన్ అంటే నే భయపడుతున్నారని ఆయన తెలిపారు.ఇలానే ఉంటె మరో ఐదు సంవత్సరాలు మన జీవితం గురించి, మన కష్టాల గురించి, మన సమస్యల గురించి వదిలేయడమేనా అనే ఆందోళనలో ఉన్నారని అంటున్నారు.

ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటూ మా జీవితాలు ఒకసారే అంతమయ్యేలా చేస్తున్నారు అన్నారు.వేరే మార్గం లేక వైసీపీ ఎదో మేలు చేస్తుందని మా కష్టాలు, సమస్యలు తొలిగిపోతాయని ఓటు వేశాం అదే ఇంకా లాస్ట్ అయ్యేలా చేస్తున్నారు.ముందే జోస్యం చెప్పారు ఏపీ లో గతం టీడీపీ ది అని వర్తమానం వైసీపీ ది అని భవిష్యత్ బీజేపీ ది అని రాంమాధవ్ పేర్కొన్నారు.అందుకే 2024 ఎన్నికల్లో ఏపీ మరియు వైసీపీ రెండు వచ్చే ఛాన్స్ ఏ లేదని కచ్చితంగా బీజేపీ ఏ వస్తుందని కళాకండిగా చెప్పేశారు.ఎప్పుడో వచ్చే ఎలెక్షన్స్ కి ఇప్పుడే హడావిడి అన్నట్టు ఇప్పుడే ఏపీ మీద బీజేపీ నిగా పెట్టారు.ఎలా ఐన ఈ సారి ఎన్నికల్లో బీజేపీ ఈ గెలవాలని టీడీపీ మరియు వైసీపీ రాకూడదని రాంమాధవ్ బల్ల గుద్దినట్టు చెప్తున్నారు.చూద్దాం రాబోయే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలుస్తుందో.ఇంకా 2024 వరకు వెయిట్ చేయాల్సిందే అంటూ రాంమాధవ్ చెప్పుకొస్తున్నారు.

BJP national general secretary Rammadhav said that the people of AP fear that CM Jagan Mohan Reddy will be threatened . If the current CM pics , he will be threatened by the rule of the government, ”he said. Vaisipi government that many fear being the first time that the chief Jagan in East Godavari district vyakhyanincarui visayannanta pigannavaram the matladarujagan rammadhav a public meeting to see that things are done more harm than good if it did not continue to say that the problems we ceppukoccaduanduke tiravani AP people chief Jagan, the He said he was scared Five years of our life, of our difficulties, our problems vadileyadamena about the concern in saying that.

A chance a chance , he only once, at the end of our lives, but it is good that vaisipi annaruvere way or our difficulties, problems, as well as some extent, and the last to be voted toligipotayani cestunnarumunde prophecy told the AP in the past, the TDP , the BJP and the future is that the message that vaisipi rammadhav That is why the AP and YCP will be the channel for the 2024 election The BJP, which is certainly not what s to come in now rushed kalakandiga ceppesarueppudo said the elections now on the AP wants to track who is pettaruela want to win this time, the TDP and the BJP to return to vaisipi rammadhav ceptunnarucuddam hit the table for the upcoming elections in the party gelustundoinka Wait until 2024, says Rammadhav .Developed.