//single page style gallary page

Shocking : TDP Leader Shocking Comments On YCP and Jagan

Category : state politics

Click here to read this article in Telugu

టీడీపీ నేత సంచలనం..! వైసీపీకి ఏప్రిల్ 11న ఏం జరిగిందో మే 23న తెలుస్తుంది..

గత ఏప్రిల్ నెల 11 న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నడుమ భీకర పోరు జరిగిందని అందరూ అనుకుంటుంటే మరి కొందరేమో అలాంటిది ఏమి లేదు ఈసారి పోటీ వైసీపీ మరియు టీడీపీల మధ్యనే ఉందని చెప్తున్నారు.కానీ ఏది ఏమైనా సరే రాబోయే ఫలితాలపైనే అందరి దృష్టి పడింది.ఈ మధ్యలోనే ఓ పక్క టీడీపీ మరియు వైసీపీ పార్టీల నేతలు ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. తాజాగా తెలుగుదేశం పార్టీకి చెందిన బుద్దా వెంకన్న వైసీపీ పై కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.

జగన్ ఎన్నికలు ముగిసిన తర్వాత 2014 లో లాగానే గెలవబోయేది మేమే అని చెప్తూ లోటస్ పాండ్ ఏసీ గదుల్లో జీవనం గడుపుతున్నారని అలాగే రాబోయే ఫలితాల రోజున ఏవేవో అల్లర్లు జరుగుతాయంటూ సరికొత్త నాటకానికి తెర లేపారని వ్యాఖ్యానించారు.అంతే కాకుండా గత నెల ఏప్రిల్ 11 న ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ రెక్కలు విరగ్గొట్టారని ఈ విషయం రాబోయే మే 23 ఫలితాల ద్వారా అందరికి తెలుస్తుందని ఘాటైన విమర్శలు చేసారు.మరి దీనిపై వైసీపీ నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి.

The general election, which was held on 11th April, 2012, was a fierce battle between the three major parties, but that's not what this is. This time the competition is between the VCP and the TDP . But whatever is on the outcome, the focus is on the upcoming results. In the meantime, the TDP and the WACP Leaders are cracking down on one another. Recently , a few sensational comments were made on the Buddha Venkanna Vasipi of the Telugu Desam Party.

The Lok Sabha polls said, "We have been living in AC rooms since the end of the elections and we are going to win in 2014," he said, adding that the festive wave of the Andhra state was broken on April 11 last month. Make serious criticisms that everyone knows See what kind of counter is from the VCP.