//single page style gallary page

Shocking : Reason Behind YS Jagan Silence

Category : state politics

Click here to read this article in Telugu

వై.ఎస్ జగన్ సైలెన్స్ వెనుక అసలు విషయం ఇదే.....?

ఏపి లో ఏప్రిల్ 11 న జరిగిన ఎన్నికల ఫలితాల తేది దగ్గరపడుతు ఉండడం తో అయా పార్టీల నేతలంతా మే 23 తర్వాత అనుసరించబోయే వ్యూహాల పై అనేక లెక్కలు వేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఓ వైపు కేసీఆర్‌, మరో వైపు చంద్రబాబు ఈ ఇద్దరూ కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు పై కీలకపాత్ర పోషించేందుకు అన్నిరకాల ప్రయత్నాల్లో తలమునకలు అవుతున్నారు. ఈ నేపధ్యంలోనే మరో కీలక నేత ఏపీ ప్రతిపక్ష అధినేత వై.ఎస్ జగన్‌ మాత్రం మౌనంగానే వ్యవహరిస్తూ వస్తున్నారు.రానున్న ఫలితాల పై సమీక్షలు చేయడం కానీ,రాజకీయాలపై మాట్లాడడంగానీ,జాతీయ నాయకులను కలిసే ప్రయత్నంగానీ ఇప్పటి వరకు చేయడంలేదు.ఆయన మనసులో ఏం ఉందన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిశాక పులివెందుల నుంచి హైదరాబాద్‌ వచ్చిన జగన్‌ , పోలింగ్‌ సరళి తమకు అనుకూలంగా ఉందనీ, లోటస్‌ పాండ్‌ లో మీడియాతో మాట్లాడిన అనంతరం సైలెంట్‌ అయిపోయారు. అటు బీజేపీతో కానీ ఇటు కాంగ్రెస్‌ తో కానీ అసలు టచ్‌ లో ఉన్నట్లు కూడా సంకేతాలివ్వలేదు.

ఎంపీ సీట్లలో కనీసం 20 సాధిస్తామని వైసీపీ నేతలు ధీమాగా చెబుతున్నారు. ఇపుడున్న రాజకీయ పరిస్దితుల్లో 20 ఎంపీ సీట్లు చేతిలో ఉంటే కొత్త ప్రభుత్వంలో చక్రం తిప్పవచ్చు, అయినా జగన్‌ ఎందుకు మౌనంగా ఉంటూన్నాడు అన్న దానిపై రాజకీయ,మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్‌ ప్రస్తుత ఎన్నికల ఫలితాల మీదే పూర్తి దృష్టి పెట్టకుండా రాబోయే ఐదేళ్ల పాలన పై అసలైన కసరత్తు చేసుకుంటూ పోతున్నారనీ తెలుస్తుంది. విద్యావంతులు సీనియర్‌ అధికారులు,మేధావులు, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారులతో చర్చల్లో తలమునకలై ఉన్నారు. వారి విలువైన సలహాలను తీసుకుంటున్నారు. విద్య,వైద్యం,వ్యవసాయరంగాన్ని అభివృద్ధి చేయడం మీదనే ఎక్కువగా మేధోమథనం జరుపుతున్నారు. తాము అధికారంలోకి వస్తే, నిరంతరం జనం సమస్యలు పరిష్కరిస్తూ, పరిపాలనలో రోల్‌ మోడల్ గా ఉండాలని, జగన్‌ మౌనంగానే వ్యూహాలను రచిస్తున్నారని తెలుస్తోంది.ఇప్పటికే ప్రతిపక్ష నాయ కుని హోదాలో ఇన్నాళ్లు ఎంతో ఓపిక పట్టిన ఆయన ఇక పై పరిపాలన మంత్రులపై పూర్తి దృష్టి పెట్టడం కాస్త ఆలోచించ దగిన విషయం.

The election results date of April 11 in AP has been closely watched by the leaders of all the parties to count on the strategy to follow after May 23. On this occasion the KCR and Chandrababu both are trying to play a key role in government formation at the Center. In the backdrop, another key leader of the AP opposition party, YS Jagan, is silent. After the polling in the assembly polls in AP, Jagan and Polling Patil, who came from Hyderabad from Pulivendula, were in favor of the latter and spoke to the media in Lotus Pandil. Even the BJP or the Congress did not signal the original touch.

The leaders of the NCP are saying that at least 20 of the MP seats will be achieved. There is a debate in political and media circles about why the Jagan is still silent if the 20 MP seats in the political lands are in the hands of the new government. It seems that the Jagan is doing a complete exercise over the next five years without focusing on the current election results. Educated senior officers, intellectuals and retired IAS officers are in the debates. Their valuable suggestions are taken. More intellectual thinking is on the development of education, medicine and agriculture. It seems that if you come to power, you have to keep the strategies in silence, resolving people's problems and staying a roll model in governance. It is a matter of thinking about the next administration ministers who have been so patient with the leadership of the Opposition.