//single page style gallary page

Shocking : KCR Trying For alliance with congress

Category : state politics

Click here to read this article in Telugu

కాంగ్రెస్ హస్తం అందుకునే పనిలో కేసీఆర్... !

ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల పేరుతో కేసీఆర్ ఇతర రాష్ట్రాల ముఖ్య నేతల్ని కలుస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ప్రయత్నాల వెనుక ఇంకో ఉద్దేశ్యం ఉందట. అదే జాతీయ కాంగ్రెస్ పార్టీతో స్నేహం కుదుర్చుకోవడం. ప్రస్తుతం ఆ ప్రయత్నాల్లో భాగంగానే కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మిత్ర పక్షాల్ని కలుస్తున్నారని వినికిడి. కొన్నిరోజుల ముందు కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్లో మాట్లాడిన కేసీఆర్ నీటి విడుదలతో పాటు కాంగ్రెస్ పార్టీతో సఖ్యత గురించి కూడా చర్చించినట్టు వార్తలొస్తున్నాయి.

తాజాగా స్టాలిన్ తో సమావేశానికి ప్రయత్నించడానికి కూడా ఈ ఉద్దేశ్యమే కారణమట. కేంద్రంలో కాంగ్రెస్ ఈసారి తక్కువ సీట్లు గెలిచినా ప్రాంతీయ పార్టీల మద్దతు ఆయనకే ఉంది కాబట్టి తాము కూడా మిత్ర పక్షం వైకాపాతో కలిసి వారితో ఉంటేనే శ్రేయస్కరమని కేసీఆర్ ఆలోచిస్తున్నారట.

KCR is known by the name of federal front initiatives. But there is another intention behind these efforts. Friendship with the same National Congress Party Now it is part of the efforts that KCR is meeting with the allies of the Congress party. A few days ago, Karnataka CM Kumaraswamy spoke on phone and KCR was discussing the issue of water sharing along with the Congress party.

This is also the reason for a meeting with Stalin. The Congress is thinking that if the Congress has won fewer seats this time, he has the support of the regional parties so that they too are together with the ally WICA.