Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ : వైసీపీ గూటికి మరో ఎంపీ

Category : state politics

ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న కొద్దీ ఏపీలో రాజ‌కీయాలు ర‌ప‌వ‌త్త‌ర మ‌లుపు తిరుగుతున్నాయి. ఏ నేత ఎప్పుడు ఏ పార్టీలోకి జంప్ అవుతాడా అనే ఉత్కంఠ కొన‌సాగుతోంది. గ‌త ఎన్నిక‌ల‌తో పోలిస్తే ఈ ద‌ఫా ఏపీ ఎన్నిక‌లు మ‌రింత ర‌స‌వ‌త్త‌రంగా మారే అవ‌కాశం వుంది. గ‌త ఎన్నిక‌ల్లో ప్ర‌ధానంగా పోటీ టీడీపీ, వైసీపీ మ‌ధ్యే సాగింది. రానున్న ఎన్నిక‌ల్లోనూ అదే పున‌రావృతం కాబోతోంది.

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ ఫ్యాన్ గూటికి చేరారు. వైసీపీ అధినేత జగన్‌ సమక్షంలో హర్షకుమార్‌, ఆయన కుమారుడు శ్రీహర్ష వైసీపీలో చేరారు.

జగన్ వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇటీవలే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. అమలాపురం సీటు దక్కుతుందని ఆశపడ్డారు. కానీ ఆ సీటు దక్కకపోవడంతో మనస్తాపంతో టీడీపీకి దూరమయ్యారు.

Related News