//single page style gallary page

Shock for TRS .. Goodbye senior leader

Category : politics state

Click here to read this article in Telugu

టీఆర్ఎస్‌కు షాక్.. సీనియర్ నేత గుడ్‌బై

టీఆర్ఎస్‌ కు భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ పార్టీకి గుడ్‌‌బై చెప్పారు. ఈ సందర్భంగా ఆయన పార్టీపై పలు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్‌లో అరాచకం పెరిగిపోయిందని ఆరోపించారు. తనపై,

అనుచరులపై పోలీసులతో దౌర్జన్యం చేయిస్తున్నారని విమర్శించారు. పార్టీ సభ్యత్వం పుస్తకాలు ఇవ్వకుండా అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌.. అడగకుండానే ఆర్టీసీ చైర్మన్‌ పదవి ఇచ్చారని గుర్తుచేశారు. కొందరి వల్లే టీఆర్‌ఎస్‌లో ఇమడలేకపోతున్నట్లు వెల్లడించారు

TRS was a major shock. Says goodbye to the party's senior leader and former MLA Somariya Satyanarayana . On this occasion, he made several serious comments on the party. He claimed that anarchy was on the rise in the TRS. Carrying,

He has been criticized for torturing the police with his followers. The party members insulted the membership of the books. KCR .. without asking for the post of Chairman of the RTC recalled. Some have said that they are not able to be in the TRS