Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కోమటి రెడ్డి బ్రదర్స్ కి షాక్

Posted 15 days ago | Category : national

కోమటిరెడ్డి బ్రదర్స్‌కు ఊహించని షాక్‌ ఇచ్చారు రాహుల్ గాంధీ.

రెండేళ్లుగా పీసీసీ అధ్యక్ష పదవిపై కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుత అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిపై అవకాశం దొరికినపుడల్లా విమర్శలు చేస్తున్నారు. తమకు పదవి కట్టబెడితే పార్టీని అధికారంలోకి తీసుకొస్తామంటూ బహిరంగంగా ప్రకటన చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌ రెడ్డినే కొనసాగిస్తూ రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకోవడంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఖంగుతిన్నారు.

ఉత్తమ్ నాయకత్వంలో పనిచేయం ఆయన పీసీసీ అధ్యక్షుడిగా ఉంటే పార్టీ అధికారంలోకి రాదు ఉత్తమ్‌ను చూసి ఎవరైనా ఓట్లు వేస్తారా ? అంటూ ఉత్తమ్‌పై టైం దొరికినపుడల్లా విమర్శలు గుప్పించారు కోమటిరెడ్డి బ్రదర్స్‌. టీపీసీసీ బాధ్యతలు తమకు అప్పగిస్తే పార్టీని వంద సీట్లలో గెలిపిస్తామని బహిరంగ ప్రకటనలు చేశారు. సోనియాగాంధీ, రాహుల్‌ గాంధీలే తమకు అధిష్టానమంటూ ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చులకన చేసి మాట్లాడారు.

ప్రస్తుతం బ్రదర్స్‌ దూకుడుకు కళ్లెం వేసేలా పీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిని కంటిన్యూ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో కోమటిరెడ్డి బ్రదర్స్‌లో నైరాశ్యం ప్రారంభమయింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే ఎన్నికలకు వెళ్లాల్సి రావడంతో బ్రదర్స్‌ కొత్త సమస్య వచ్చింది.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !