//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సామాన్యుడు కి మరో షాక్

Category : national

ఒక్కో సారి కేంద్రం తీసుకున్నే నిర్ణయాలు వల్ల ప్రతి సారి సామాన్యలు ఇబ్బందులు పడుతారు ముఖ్యంగా నిత్య అవసరాలు ధరలను పెంచటం వల్ల సామాన్యుల నడ్డివిరిచిన అంత పని అవ్వుద్ది .

సబ్సిడీ సిలిండర్‌పై రూ.2.89, సబ్సిడీరహిత బండపై రూ.59 చొప్పున పెరిగింది. రూ.320.49 నుంచి రూ.376కు పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ తెలిపింది. విదేశీ మారకద్రవ్య విలువ, అంతర్జాతీయ ధరల్లో మార్పు కారణంగా ధరలు పెంచాల్సి వచ్చినట్లు కంపెనీలు తెలిపాయి.