Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విద్యార్థులను ఢీ కొన్న శివసేన నేత కారు

Posted 3 months ago | Category : national

పాఠశాలకు వెళ్తున్న విద్యార్థులను శివసేన నేత కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. మరో విద్యార్థి తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆ విద్యార్థి పరిస్థితి విషమంగా వుందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్రలోని బరమతి గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదం నేపథ్యంలో శివసేన నేత పప్పు మనెను పోలీసులు ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన సమయంలో వాహనాన్ని ఆయన నడిపారా? లేక అందులో ఆయన వున్నారా? అనే కోణంలో పోలీసుల విచారణ సాగింది. అయితే పప్పు మనె స్నేహితుడొకరు కారును తీసుకెళ్లినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైందని పోలీసులు మీడియాకు తెలిపారు. మరోవైపు బరమతి గ్రామస్తులు పప్పు మనె ఇంటిని చుట్టుముట్టారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నినాదాలు చేశార.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !