//single page style gallary page

Shangrila Luxury Hotel in Hyderabad

Category : technology business

Click here to read this article in Telugu

ఇప్పుడు హైదరాబాద్ లో ప్రముఖ షాంగ్రిలా లగ్జరీ హోటల్..?

ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన "షాంగ్రిలా హోటల్" దృష్టి ఇప్పుడు మన హైదరాబాద్ పై పడింది.హొంకోంగ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ ప్రముఖ లగ్జరీ హోటల్ త్వరలో భాగ్యనగరంలో ఒక స్టార్ హోటల్ పెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.చాలా హాలీవుడ్,బాలీవుడ్,టాలీవుడ్ సినిమాల్లో దీనిని ప్రముఖంగా చూపిస్తారు.ముఖ్యంగా డాన్ ఓరియెంటెడ్ సినిమాల్లో అధికంగా వాడతారు.బాహుబలి ప్రభాస్ హీరోగా నటించిన బిల్లా మూవీలో ఉన్నది మలేసియాలోని కౌలాలంపూర్ సిటీ లోని షాంగ్రిలా హోటల్.ఒక సిటీలో భారీగా వ్యాపార అవకాశం ఉంటే తప్ప షాంగ్రిలా తన కార్యకలాపాను ప్రారంభించదు అని అంటారు.రాబర్ట్ కోక్ దీని వ్యవస్థాపకుడు.ఇండియా లో ఇప్పటికే బెంగళూరు,ఢిల్లీ నగరాల్లో షాంగ్రిలా హోటల్స్ ఉన్నాయ్.అయితే కొత్తగా మరిన్ని హోటల్స్ ప్రారంభించేందుకు హైదరాబాద్ సహా గోవా,ముంబై,కోల్కతా

నగరాలను షాంగ్రిలా పరిశీలిస్తున్నట్లు ది ఎకనామిక్ టైమ్స్ ఒక కథనంలో వెల్లడించింది.ప్రపంచవ్యాప్తంగా ఉన్న షాంగ్రిలా హోటల్స్ కు భారతీయ టూరిస్టుల తాకిడి అధికంగా ఉంటుందట. అందుకే,భారత్ లో కూడా మన వారికి సేవలు విస్తరించేందేకు ఈ ప్రముఖ హోటల్ బ్రాండ్ ప్రయత్నాలు మొదలు పెట్టిందని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (మిడిల్ ఈస్ట్, ఇండియా అండ్ ఇండియన్ ఓషన్) జాన్ నార్తర్న్ ను ఉటంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ పేర్కొంది.ప్రపంచ వ్యాప్తంగా షాంగ్రిలా హోటల్స్ కు 100 కు పైగా హోటల్స్,రిసార్టులు ఉన్నాయి.సుమారు 34,000 నుంచి 40,000 హోటల్ గదులను నిర్వహిస్తోంది.ప్రపంచం లో మాకు 102 హోటల్స్ ఉన్నాయి.అందులో 18% రిసార్టులు.భారత దేశంలో రిసార్ట్ నెలకొల్పేందుకు గోవా అత్యుత్తమ సిటీ అని మా అభిప్రాయం.

ముంబై కూడా సరిపోతుంది.హోటల్స్ కోసం హైదరాబాద్,కోల్కతా నగరాలను పరిశీలిస్తున్నాం అని నార్తర్న్ తెలిపారు.ప్రస్తుతం ఉన్న హోటల్స్ లో 80% వరకు షాంగ్రిలా సొంత మనగెమెంత్లోనే ఉన్నాయట.భారత్ లో కూడా ప్రాపర్టీ డెవలప్మెంట్ తో పాటు హోటల్ నిర్వహణ కూడా చేపట్టే ఉద్దేశం ఉన్నట్లు కంపెనీ ఉన్నతాధికారి వెల్లడించారు.శ్రీలంక లోని కొలంబోలో కూడా షాంగ్రిలా కు లగ్జరీ హోటల్ ఉంది. మొన్నటి ఉగ్రదాడిలో ఈ హోటల్ కూడా ఉండగా,కొందరు గీస్తులతో పాటు,హోటల్ సిబ్బంది కూడా మృతి చెందారు.అయితే,శ్రీలంక లో దీర్ఘకాళిక ప్రణాళికలో భాగంగానే పెట్టుబడి పెట్టమని.ఉగ్రదాడి ప్రభావం తాత్కాలికమేనని ఆయన తెలిపారు.దాడి తర్వాత శ్రీలంక తోపాటు,భారత్ లోనూ తమ హోటల్స్ వద్ద సెక్యూరిటీ పెంచినట్లు పేర్కొన్నారు.గెస్ట్ లు,ఉద్యోగుల భద్రతే తమ తొలి ప్రాధాన్యమని ఆయన వెల్లడించారు

The world famous " Shangri Hotel " to focus on continuing operations now based in Hyderabad, this luxury hotel on the padindihonkong soon bhagyanagaram in a star hotel to sources that would samacaramcala Hollywood, Bollywood, Tollywood films cupistarumukhyanga the popular Dan-oriented films Overused.B Bubba Movie starring Hubli Prabhas is located in Shangrila Hotel in Kuala Lumpur City , Malaysia . It is said that Shangrila will not start her business unless there is a huge business opportunity in a city. Robert Coke is the founder of India.India already has Shangri-La Hotels in Bangalore and Delhi. But to open more and more hotels, including Hyderabad, Goa, Mumbai and Kolkata.

An article in The Economic Times reports that Shangrila is considering cities. Indian tourists are increasingly hit by Shangrila hotels around the world. So, in India, we vistarincendeku serve the major hotel brand to the company that had started as Executive Vice President (Middle East, India and Indian Ocean), John is quoted as saying by the Economic Times perkondiprapanca across northern Shangri hotels to more than 100 hotels, resort s There are approximately 34,000 to 40,000 hotel rooms in the world At the resort, we have 102 hotels in the country to establish risartulubharata unnayiandulo 18% to ask the best in our opinion is that the City.

Mumbai is also good. We are looking at Hyderabad and Kolkata for hotels. Northern said 80% of the existing hotels are located in Shangri-La Management. India is also in the property development as well as the hotel management company that also deals with the intention of official velladincarusrilanka Colombo, the hotel also has the luxury Shangri to. While the hotel was in the midst of a previous terrorist attack, some hoteliers and hotel staff were killed. However, the investment in Sri Lanka was part of a long-term plan . He said security had been increased at their hotels in Sri Lanka and India, and that the safety of guests and employees was their first priority.