//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కొబ్బరి మట్ట సినిమాలో లో షకీలా..!

Category : movies

షకీలా ఈ పేరు వినని వారు ఉండరు..అంతలా ఈ పేరుకు డిమాండ్ ఉంది..ఒకప్పుడు షకీలా నుండి సినిమా వస్తుందంటే చాలు బ్లాక్ లో టికెట్ కొని మరి సినిమా చూసేవారు..ఆమె ఏం చూపిస్తుందో..ఎలా చూడాలో అని అందరు ఆసక్తిగా తెర వైపు పోస్టర్స్ వైపు చూసేవారు..అంతలా షేక్ చేసింది ఇమె. ప్రస్తుతం తెలుగులో కొబ్బరి మట్ట సినిమాలో నటించింది. ఆగస్టు 10 న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో మీడియా ఇంటర్వ్యూ లో తన కన్యత్వం ఎప్పుడు పోయింది..తన బ్యాంక్ బాలన్స్ ఎంత ఉంది..ఓ నిర్మాత ఒక్క రాత్రికి ఎంత ఇస్తానన్నాడు..వంటి విషయాలను తెలిపింది.

మొదటి సారి ఒకతని దగ్గరకు పంపినప్పుడు అతన్ని బతిమిలాడితే ఏం చేయకుండా వదిలేశాడు. నాకు అది ఎప్పుడు కావాలనుకున్నానో.. ఎవరితో ఉండాలనుకున్నానో అప్పుడు నాకు కన్యత్వం లేదు. నేను చాలా సినిమాలు చేసినప్పటికీ ఎవరూ పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ ఒక నిర్మాత సినిమా షూటింగ్ అయిపోయిన తరవాత రూమ్ కు వస్తావా అని అడిగాడని చెప్పుకొచ్చింది.షూటింగ్‌లో రోజుకి రూ. 10 వేలు దొరికితే ఎప్పుడూ ఆ పని చేయనని ప్రామిస్ చేసుకున్నా.

కాని నాకు ఒక్కరోజుకి రూ.3 లక్షలు ఇచ్చే టైంలో.. నైట్‌కి వస్తే రూ. 15 లక్షలకి అడిగారు. ఆ టైంలో మూడు లక్షలా? 15 లక్షలా అనుకున్నప్పుడు 15 లక్షలు చాలా ఈజీ. కాని దేవుడ్ని మోసం చేయలేంగా. ఆ భయంతో వద్దని అనేదాన్ని అంటూ తన కెరియర్ లో జరిగిన సంఘటనలను చెప్పుకొచ్చింది.