Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బెంగళూరులో షహనాజ్ కిడ్నాపర్ల ముఠాపై కాల్పులు, పోలీసు మీద దాడికి యత్నం !

Posted 3 months ago | Category : national

పిల్లలను కిడ్నాప్ చేసి విక్రయిస్తున్న ముఠా సభ్యులు మీద బెంగళూరు పోలీసులు తూటాల వర్షం కురిపించారు. కిడ్నాపర్లను పట్టుకునే సమయంలో పోలీసుల మీద దాడి చెయ్యడంతో ఆత్మరక్షణ కోసం పోలీసులు తుపాకులకు పని చెప్పారు. బెంగళూరు నగరంలోని కొత్తనూరు సమీపంలో అభిరామ్ (3) అనే బాలుడిని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ కు గురైన అభిరామ్ అనే బాలుడిని షహనాజ్ ఖానమ్ అనే నిందితురాలి దగ్గరకు ఇచ్చారు. బాలుడిని విక్రయించడానికి బేరం పెట్టారు. కేసు నమోదు చేసిన పోలీసులు అభిరామ్ కోసం గాలించారు.

గురువారం పోలీసులు నిందితురాలు షహనాజ్ ను గుర్తించి అరెస్టు చేసి అభిరామ్ ను క్షేమంగా రక్షించారు. నిందితురాలు షహనాజ్ ఇచ్చిన సమాచారం మేరకు కిడ్నాపర్లు నురుల్లా, ఐజాక్ ఖాన్, వాహిద్ ల కోసం పోలీసులు గాలించారు.శుక్రవారం వేకువ జామున 5.30 గంటల సమయంలో కిడ్నాపర్లు ఉన్న ప్రాంతాన్ని గుర్తించిన పోలీసులు వారిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఆ సందర్బంలో పోలీసుల మీద దాడి చెయ్యడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపారు. నూరుల్లా కాలిలో బుల్లెట్లు దూసుకుపోవడంతో నిందితులు లొంగిపోయారని పోలీసులు అన్నారు. నూరుల్లాను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 9 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted 10 hours ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted a day ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted a day ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 2 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 6 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 6 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 7 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 8 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !