//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దెయ్యాలతో శృంగారం....!

Category : world

ఆమె దెయ్యాలతో శృంగారంలో పాల్గొందట. ఇప్పటివరకూ 15 దెయ్యాలతో సెక్స్ చేసిందట. ప్రకృతికి విరుద్ధంగా ఇదేలా సాధ్యం అంటారా..! యూకేకు చెందిన 27 ఏండ్ల అమెథిస్ట్ రియల్మ్ మాత్రం తాను నిజంగానే అలా చేస్తున్నట్టు ఓ టీవీ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది. ఈ కారణంగా ఆమె తన భర్తతో విడాకులు కూడా తీసుకోవాల్సి వచ్చిందట.

పెళ్లైన కొత్తలో అమెథిస్ట్ దంపతులు ఓ కొత్త ఇల్లు కొనుక్కున్నారట. ట్రావెలింగ్ అంటూ తిరిగే తన భర్త ఇంట్లో ఎక్కువగా ఉండేవాడు కాదట. దీంతో ఒంటరిగా ఆ ఇంట్లో ఉండే అమెథిస్ట్ దెయ్యాలతో చనువు పెంచుకుందట.

రాత్రివేళల్లో తన ఇంట్లో దెయ్యం తిరుగుతున్నట్లు గుర్తించిన అమెథిస్ట్.. మెల్లగా దానితో పరిచయం పెంచుకుందట. ఆ దెయ్యంతో శృంగారంలో పాల్గొనాలనే కోరికతో.. రాత్రి వేళల్లో ఆమె కురచ దుస్తులు వేసుకొని తిరుగాడుతూ ఉండేదట. అలా ఆ దెయ్యాన్ని టెంప్ట్ చేసి.. తన కోరిక తీర్చకుందట. ఓ మూడేళ్ల పాటు ఈ వ్యవహారం నడిచాక.. ఆమె భర్తకు విషయం తెలిసిందట.

దెయ్యంతో అమెథిస్ట్ సెక్స్ రిలేషన్ గురించి విన్నాక.. ఆమె భర్త విడాకులు ఇచ్చాడట. భర్త నిలదీసిన విషయం గమనించి ఆ దెయ్యం కూడా ఆమెకు దూరమైందట. దీంతో మరో దెయ్యంతో రిలేషన్‌షిప్ స్టార్ట్ చేసిందట. ఇలా.. మొత్తం 15 దెయ్యాలతో తన కోరిక తీర్చుకున్నట్లు అమెథిస్ట్ చెప్పుకొచ్చింది.

అమెథిస్ట్‌కు ఇదేం పోయే కాలం అనుకునేలోపే మరో షాకింగ్ విషయం చెప్పింది. ఇప్పుడు తాను దెయ్యాలతో కలిసి ఓ బిడ్డను కూడా కనాలనుకుంటోందట. స్పిరిచువల్ గైడెన్స్ కౌన్సిలర్‌గా పని చేస్తున్న ఆమెథిస్ట్.. దెయ్యంతో బిడ్డను ఎలా కనాలనే అంశంపై రీసెర్చ్ కూడా చేస్తోందట.