//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీకి సీనియర్‌ నాయకుడు రాజీనామా

Category : politics

టీడీపీ సీనియర్‌ నాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మాజీ చైర్మన్‌ బూరగడ్డ రమేష్‌నాయుడు తన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా పత్రాన్ని అధినేత చంద్రబాబు నాయుడుకు పంపారు.

తరువాత విలేకరులతో మాట్లాడారు. వారు కారణం అడగగా, పార్టీలో ఏ నాయకుడు తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదు అని అందువల్లనే రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు.పార్టీ ప్రతినిధిగా, ప్రజాప్రతినిధిగా 35ఏళ్ల నుంచి వివిధ స్థాయిల్లో అంకిత భావంతో పనిచేశానని అయన చెప్పారు.

Related News