Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

స్టేట్ బ్యాంక్ కీలక ఆదేశాలు : ఆదేశాలు వింటే షాక్ అవడం ఖాయం !

Posted 12 days ago | Category : business

ప్ర‌భుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గ‌జం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆఫీసులో ఉద్యోగుల ప్ర‌వ‌ర్త‌న, అల‌వాట్ల గురించి కొత్త ఆదేశాలు జారీచేసింది.

ఇందులో ఆఫీసులు తేన్పులు తీయ‌డాన్ని నిషేధించింది. ముఖ్యంగా స‌మావేశాలు జ‌రుగుతున్న‌పుడు, అత్య‌వ‌స‌ర ప‌నుల్లో ఉన్న‌పుడు తేన్పులు తీయ‌కూడ‌ద‌ని ఆదేశించింది. ఇలా చేయ‌డం వ‌ల్ల వినియోగ‌దారుల‌కు, స‌హోద్యోగుల‌కు చిరాకు క‌లిగి ప‌ని మీద దృష్టిసారించ‌లేక‌పోతున్నార‌ని స‌ర్క్యుల‌ర్‌లో వ్యాఖ్యానించింది.

ఫ్రంట్ ఆఫీస్‌లో ప‌నిచేసే వారు, ఒకే గ‌దిలో ఇతర ఉద్యోగుల మ‌ధ్య ప‌నిచేసేవారు, క‌స్ట‌మ‌ర్ కేర్ డెస్క్‌లో ప‌నిచేసేవారు గ‌ట్టిగా తేన్పులు తీయ‌డం అమ‌ర్యాద‌క చర్య‌. ఎక్కువ‌గా తినడం, అల‌స‌ట వంటి కార‌ణాల వ‌ల్ల తేన్పులు వ‌స్తుంటాయి. వీలైనంత మేర‌కు త‌క్కువ శ‌బ్దంతో తేన్పులు తీయాలి. ఎక్కువ శ‌బ్దంతో మాటిమాటికి తేన్పులు తీయ‌డం వ‌ల్ల ఇత‌ర ఉద్యోగుల‌కు ఇబ్బందిగా ఉంటుంద‌ని ఎస్‌బీఐ గ్ర‌హించి, ఈ ఆదేశాలు తీసుకువ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

దీంతో పాటు టీ ష‌ర్టులు, జీన్స్‌, స్పోర్ట్స్ షూస్ వేసుకురావ‌డంపై కూడా ఎస్‌బీఐ నిషేధం విధించింది. 13,000ల దేశీయ శాఖ‌ల్లో, 190 అంత‌ర్జాతీయ శాఖ‌ల్లోని దాదాపు 2,68,705 ఉద్యోగుల‌కు ఈ ఆదేశాల‌ను ఎస్‌బీఐ జారీచేసింది. అలాగే అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో పనిచేసే సీనియ‌ర్ పురుష ఉద్యోగులు, క‌స్ట‌మ‌ర్ల‌ను క‌లిసిన‌పుడు సెమీ-ఫార్మ‌ల్ ధ‌రించి, టై క‌ట్టుకోవాల‌ని సూచించింది. సీనియ‌ర్ మ‌హిళా ఉద్యోగులు ఫార్మ‌ల్ భార‌తీయ వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ, ఫార్మ‌ల్ పాశ్చాత్య వ‌స్త్ర‌ధార‌ణ‌లో గానీ ఉండాల‌ని పేర్కొంది.


త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

Posted 2 days ago | Category : business

త్వరలో నిలిచిపోనున్న ఉబెర్ సేవలు..!

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

Posted 4 days ago | Category : business

కస్టమర్ లకి షాక్ ఇచ్చిన యాక్సిస్ బ్యాంక్

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

Posted 5 days ago | Category : business

హైదరాబాద్‌ కి హైటెక్‌ సిటీ, ఏపీ కి మైటెక్‌ పార్క్‌...

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

Posted 14 days ago | Category : business

ఇన్ కమ్ టాక్స్ సూచన : మీ పాన్ వివరాలు చెక్ చేసుకోండి

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

Posted 16 days ago | Category : business

భారత్ లో రేపటి నుంచి మొబైల్‌ సర్వీసులు బంద్‌ ! ఎందుకంటే ?

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

Posted 16 days ago | Category : business

జియో హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్లు అదుర్స్‌ : చూస్తే నిజంగా పండగ చేసుకుంటారు

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

Posted 20 days ago | Category : business

నోకియా నుంచి 5స్మార్ట్‌ఫోన్లు..!

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!

Posted 22 days ago | Category : business

వివో V7 స్మార్ట్‌ఫోన్‌ పై భారీ డిస్కౌంట్ ..!

పెట్టుబడి పెట్టేందుకు ఉత్తమ స్మాల్ క్యాప్ ఫండ్స్..!

Posted 23 days ago | Category : business

పెట్టుబడి పెట్టేందుకు ఉత్తమ స్మాల్ క్యాప్ ఫండ్స్..!

జియో ఫైబర్ నెట్ అతి త్వరలో..!

Posted 23 days ago | Category : business

జియో ఫైబర్ నెట్ అతి త్వరలో..!

మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది

Posted 24 days ago | Category : business

మోటో జీ5ఎస్ ప్లస్ ధర తగ్గింది