Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సామాన్యుడికి షాక్ ఇచ్చిన ఎస్.బి.ఐ...

Category : national

నోట్లరద్దుతో మోడీ చేసిన పనికి అప్పట్లో జనం బ్యాంకుల ముందు క్యూ కట్టారు. ఇదే అదునుగా భావించిన బ్యాంకులు కనీస నిల్వ లేని ఖాతాదారులనుంచి వందల కోట్ల రూపాయలు వసూళ్లు చేస్తుంది. ఇప్పుడు మళ్ళి

ఏటీఎంల నుంచి రోజువారీ విత్‌ డ్రాను సగానికి తగ్గించింది స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ). డెబిట్‌ కార్డులపై రోజుకు రూ.40 వేల విత్‌ డ్రా పరిమితిని రూ.20 వేలకు కుదించింది. డిజిటల్‌ లావాదేవీలను ప్రోత్సహించేందుకే ఈ కొత్త నిబంధనలను అమలు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కొత్త నిబంధనలు ఈ నెల 31వ తేదీ నుంచి అమలు పరుస్తామని ఎస్‌బీఐ తెలిపింది.

Related News