//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

థియేటర్లను ధ్వంశం చేస్తున్న సర్కార్ వివాదం

Category : movies

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన చిత్రం Sarkar. దీపావళి కానుకగా తెలుగు , తమిళ ప్రేక్షకుల ముందుకు Sarkar సినిమా వచ్చింది. విడుదలైన ప్రతి ప్రాంతంలోనూ ఈ సినిమా విజయడంఖా మోగిస్తుందు. రెండు రోజుల్లోనే ఈ సినిమా 100 కోట్లకి పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ప్రతినాయకి పాత్రలో పందెం కోడి 2 ఫేమ్ వరలక్ష్మీ శరత్ కుమార్ నటించింది. ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని సన్నివేశాలు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిష్ఠను దెబ్బ తీసేలా ఉన్నాయని ఆ పార్టీకి సంబంధించిన వాళ్లు ఆరోపిస్తున్నా

ఈ వివాదం కారణంగా కొన్ని చోట్ల సినిమా ప్రదర్శనలు నిలిపివేశారు. మరికొన్ని చోట్ల అయితే థియేటర్లు కూడా ధ్వంసం చేసారు. అంతటితో ఆగకుండా మురుగదాస్ పై కేసులు, గొడవలు జరుగుతున్నాయి.

ఈ నేపథ్యంలో వరలక్ష్మీ శరత్ కుమార్ కి సంబంధించిన కొన్ని సన్నివేశాలను తొలగించాలనీ, కొన్ని డైలాగ్స్ మ్యూట్ చేయాలని Muragadas నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. అందుకు సంబంధించి ఈ సినిమా టీమ్ రంగంలోకి దిగినట్టుగా చెబుతున్నారు. మరి వీటితో అయినా వివాదం ఆగుతుందో లేదో చూడాలి.