//single page style gallary page

Sania Mirza, supporters of her post comments on Pakistani cricket ad

Category : sports

Click here to read this article in Telugu

పాకిస్థానీ క్రికెట్ యాడ్ పై మండి పడిన సానియా మీర్జా....ఆమె పోస్ట్ కి మద్దతు నెటిజన్ల కామెంట్స్.

మామూలుగా ఇండియా-పాక్ మ్యాచ్ అంటేనే ఆ మ్యాచ్ కోసం రెండు దేశాల అభిమానులతో పాటు ప్రపంచ దేశాల క్రికెట్ అభిమానులు ఎంతో ఉత్కంఠ గా ఆ మ్యాచ్ ను తిలకించేందుకు ఉబలాట పడుతింటారు. అలాంటిది ఏకంగా వరల్డ్ కప్ మ్యాచ్ ల్లో తలబడడం అంటే మామూలు విషయం కాదు. అందుకోసం ప్రపంచ క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రంగా కొన్ని నెలల నుంచీ ఇందుకోసం సన్నద్ధం అవుతుంటారు. అయితే ఈ సమయంలోనే పలు క్రికెట్ ఛానెల్స్ ఈ మ్యాచ్ పై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు కొన్ని ఛాన్స్ వింత వింత యాడ్స్ నీ రూపొందిస్తున్నారు.ఇందులో భాగంగా పాకిస్థాన్ కు చెందిన ఓ ఛానెల్ యాజమాన్యం ఈ మ్యాచ్ పై మరింత ఆసక్తినీ కలిగించేలా ఒక యాడ్ ను క్రియేట్ చేసింది.

ఈ యాడ్ లో భారత వింగ్ కమాండర్ అభినందన్ గెటప్ లో ఒక వ్యక్తిని ఉంచి. Aఅభినందన్ గెటప్ లో ఉన్న సదరు వ్యక్తి ఇండియన్ క్రికెట్ జెర్సీ ధరించి ఉంటాడు. ఈ సమయంలోనే పాకిస్థాన్ కు చెందిన వారు అతడిని పట్టుకుని విచారణ పేరుతో..... ఇండియా టాస్ గెలిస్తే ఏం చేస్తుంది అంటూ ప్రశ్నించగా......ఐయామ్ సారీ నేను అది చెప్పకూడదు అని సమాధానం ఇవ్వడం.అలాగే మరో ప్రశ్నగా మీ ఫైనల్ టీంలో ఎవరెవరు ఉండబోతున్నారు అంటూఅరో ప్రశ్న వేయగా... ఐయామ్ సారీ నేను అది చెప్పకూడదు అంటూ సమాధానం ఇస్తాడు. చివరకు టీ ఎలా ఉందని ప్రశ్నించగా చాలా బాగుంది అంటాడు. ఇక నువ్వు వెళ్లవచ్చు అనగానే కప్పు పట్టుకుని అభినందన్ గెటప్ లో ఉన్న వ్యక్తి వస్తున్న సమయంలో కప్పు అక్కడ పెట్టి వెళ్లు అంటూ అనడం తో యాడ్ పూర్తి అవుతుంది.

ప్రస్తుతం ఈ యాడ్ కు విపరీతమైన స్పందన లభిస్తోంది.ఈ యాడ్ పై పాకిస్తాన్ తో పాటు ఇండియాలో కూడా దిని గురించి పెద్ద ఎత్తున చర్చించ జరుగుతోంది.. ఇలాంటి సమయంలో ఈ విషయం పై స్పందించిన పాకిస్తానీ కోడలు....మన హైదరాబాదీ అమ్మాయి సానియా మీర్జా.. ఇది కేవలం క్రికెట్ మ్యాచ్ మాత్రమే. ఇంతకు మించి ఎక్కువ ఊహించుకోవద్దు అని సలహా ఇచ్చింది. ఇప్పటికే ఈ మ్యాచ్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అందరికి ఆసక్తి ఉంది. దాన్ని మళ్లీ మీరు పెంచేందుకు యాడ్స్ చేసి హైప్ క్రియేట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటూ సానియా తన అసహనం వ్యక్తం చేసింది.తాజగా సానియా మీర్జా పోస్ట్ కు చాలా మంది మద్దతు తెలుపుతు ఉండడం విశేషం.

India-Pakistan match, which is commonly used by both countries as well as fans of world cricket, has been keen to see the match. It is not a simple thing to be treated like that in the World Cup matches. World cricket fans are eagerly prepared for this in a few months. But in the meantime, many cricket channels have created some chances of strange hype that create more hype on the match. A channel owned by Pakistan created an add-on for the match.

In this add, the Indian Wing Commander holds a person in Abhinandan Gettop. An Abhinandan Getty is the person wearing an Indian cricket jersey. At this point, the Pakistani people hold him in the name of the inquiry ... What if India won the toss? ...... I'm sorry I can not say that. And another question is going to be in your final team. I'm sorry I can not say it. Finally, he asks how tea is good. That's where you can go and that's where the person in the cheerful greet is coming to the cup when the cup is over.

The ad has a tremendous reaction to this addiction. There is a lot of discussions about Pakistan in India and India too. Pakistani maiden who responded to this issue at the time ... Our Hyderabadi girl Sania Mirza is just a cricket match. Do not imagine more than that. Expectations on this match are already huge. Everyone is interested. Sania has expressed her disappointment that it is not necessary to create ads again and create a hype.