Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూత్ర విసర్జన కోసం బయటకెళ్ళిన బీజేపీ నేత : ఐదుగురు పోలిసుల సస్పెన్షన్

Posted a month ago | Category : national

అదేమిటి బీజేపి నేత మూత్ర విసర్జన కోసం బయటకి వెళితే ఐదుగురు పోలీసులని సస్పెండ్ చేయడం ఏమిటా అని అనుకుంటున్నారా అయితే పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిందే. జైలు శిక్ష అనుభవిస్తూ ఆసుపత్రిలో చేరిన మాజీ మంత్రి, జార్ఖండ్ బీజేపీ నేత సమ్రేష్ సింగ్‌ను మూత్ర విసర్జన కోసం ఆసుపత్రి నుంచి బయటకు పంపిన ఐదుగురు పోలీసులు సస్పెండయ్యారు.

రెండు దశాబ్దాల నాటి కేసులో సోమవారం సమ్రేష్‌ను జిల్లా కోర్టు జైలుకు పంపింది. జైలు డాక్టర్ సూచనతో ఆయనను ధన్‌బాద్‌లోని పాటిల్‌పురా మెడికల్ కాలేజీ, హాస్పిటల్ (పీఎంసీహెచ్)లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.

కాసేపటి తర్వాత సింగ్ కనిపించకుండా పోవడంతో పోలీసుల కళ్లుగప్పి ఆయన తప్పించుకున్నట్టు అనుమానించారు. ఆయన కోసం గాలిస్తుండగానే ఏడు గంటల తర్వాత ఆయన తిరిగి ఆసుపత్రికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విశ్రాంతి కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లినట్టు తెలిపారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న ధన్‌బాద్ ఎస్‌ఎస్‌పీ మనోజ్ చోఠె బీజేపీ నేతకు సెక్యూరిటీగా ఉన్న ఐదుగురు పోలీసులను సస్పెండ్ చేశారు.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి