//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సమంత , నాగచైతన్య దూరమౌతున్నారా ...!

Category : movies

టాలీవుడ్ లో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ లలో సామ్ , చెయ్ జంట ఒకటి . వీరిద్దరూ గత ఏడాది పెద్దల సమక్షం లో అంగరంగ వైభవంగా పెళ్లిచేసుకున్నారు .

పెళ్లి చేసుకొని అక్కినేని వారింటి కోడలుగా మారిన కూడా సమంత సినిమాలపై ఉన్న ప్రేమ తో తన నటన ని కొనసాగిస్తూ వస్తుంది .

ఇక్కడ మరో విషయం ఏమిటంటే పెళ్లి తరువాత సమంత చేసిన ప్రతిసినిమా కూడా సూపర్ హిట్స్ అయ్యాయి . దీనితో ఈ అమ్మడికి సినిమాల ఛాన్సెస్ ఇంకాస్త పెరిగాయని సమాచారం .

అలాగే నాగచైతన్య కూడా పెళ్లి తరువాత తన సినీ కెరియర్ ఫై పూర్తిగా ఫోకస్ పెట్టినట్టు కనిపిస్తుంది . నాగచైతన్య ప్రస్తుతం శైలజా రెడ్డి అల్లుడు సినిమాలో ఫుల్ బిజీ గ ఉన్నాడు . ప్రస్తుతం నాగచైతన్య శైలజా రెడ్డి అల్లుడి తో , సమంత యూ టర్న్ సినిమాతో చాలా బిజీగా గడుపుతున్నారని తెలుస్తుంది . యూ టర్న్ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్న సమంత టైం మొత్తం ఆ సినిమాతోనే గడిపేస్తుందంట .

దీనితో నాగచైతన్య , సమంత కొంచెం సేపు ప్రశాంతంగా గడపటానికుడా సమయం లేక దూరంగా ఉంటున్నారని తెలుస్తుంది .