Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కియారా అసలు పేరు అది కాదు..!

Category : movies

కీయరా అద్వాని' ఇప్పుడిప్పుడే సిని పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్న హీరోయిన్. తెలుగులో మహేష్ బాబు సరసన నటించిన భరత్ అను నేను సినిమా ఈ అమ్మడుకి మంచి గుర్తింపే తెచ్చి పెట్టింది. ఇక బాలివుడ్ లో తాజాగా విడుదలైన కబీర్ సింగ్ సినిమా కూడా అమ్మడుకి మంచి పేరే తెచ్చిపెట్టింది. అందంతోనే కాదు నటనతో కూడా ఈ భామ విశేషంగా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

అయితే అసలు తన పేరు కియారా అద్వాని కాదట. సల్మాన్ ఖాన్ చెప్తే ఆ పేరు పెట్టుకుందట. అవును నిజమే... ఆలియా అడ్వాణీగా ఉన్న తన పేరును మార్చుకోమని బాలీవుడ్‌ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ సలహా ఇవ్వడంత

ఈ అమ్మడు 2010లో వచ్చిన ‘అంజానా అంజానీ’ సినిమాలో ప్రియాంకా చోప్రా పాత్ర పేరు కియారాను తన పేరుగా పెట్టుకు౦ది చిత్ర పరిశ్రమలో అప్పటికే ఆలియా భట్‌ ఉండటంతో సల్మాన్‌ పేరు మార్చుకోమన్నారట. ఇప్పుడు కియారా కుటుంబ సభ్యులు కూడా ఆలియా పేరు పూర్తిగా మర్చిపోయి.. కియారా అని పిలుస్తున్నారు.