భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ టోర్నీలో ఫైనల్స్‌కు చేరింది సెమీస్‌లో థాయిలాండ్‌కు చెందిన రచనోక్ ఇంతనాన్‌తో తలపడిన సైనా రచనోక్‌ను చిత్తు చేసింది.
49 నిమిషాల్లో 21-19, 21-12 స్కోరుతో రచనోక్‌పై గెలిచింది శుక్రవారం జరిగిన క్వార్టర్స్ లో సైనా 21-13, 21-19 స్కోరుతో వరుస గేముల్లో సింధుపై ఘన విజయం సాధించింది 37 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో సింధు అంతగా ఆకట్టుకోలేకపోయింది.