//single page style gallary page

Sai Pallavi in virata parvam movie

Category : movies

Click here to read this article in Telugu

రానా వచ్చేలోపు సాయి పల్లవి సోలో సీన్స్..!

సాయిపల్లవికి టాలీవుడ్ లో ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో "ఫిదా" తో బ్లాక్ బస్టర్ అందుకున్న సాయిపల్లవి కి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి సాయిపల్లవి చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో ఒకటి "విరాటపర్వం" కాగా రెండవది నాగచైతన్య - శేఖర్ కమ్ముల కాంబినేషన్ లో తెరకెక్కనున్న మరో చిత్రం. వేణు ఉడుగుల దర్శకత్వంలో రానా దగ్గుబాటి హీరోగా తెరకెక్కుతున్న "విరాటపర్వం" చిత్రాన్ని పోయిన నెలలోనే లాంచ్ చేశారు. షూటింగ్ కూడా మొదలు పెట్టారట.

సాయిపల్లవి నిజానికి ఈ సినిమా షూటింగ్ కోసం ఈ ఏడాది జనవరి నుండే కాల్ షీట్స్ ఇచ్చిందట. ఐతే కొన్ని కారణాల వల్ల రానా షూటింగ్ లో జాయిన్ కాకపోవడంతో సినిమాను లాంచ్ చేయడం డిలే అయింది. అప్పటికే షూటింగ్ ప్రారంభం అవుతుందని చాలా నెలలు వేచి చూసిన సాయిపల్లవి ఇక లాభం లేదనుకొని ఈ సినిమా నుండి డ్రాప్ అవుతానని మేకర్స్ కు చెపిందట. అయితే "విరాటపర్వం" టీమ్ సాయి పల్లవి ని మిస్ చేసుకోవడం ఇష్టం లేక వెంటనే షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేసి సినిమాను హడావుడిగా లాంచ్ చేశారట. రానా ప్రస్తుతం అమెరికాలో ఉన్న విషయం తెలిసిందే. రానా "విరాటపర్వం" షూట్ లో జాయిన్ అయ్యేలోపు సాయి పల్లవి పాత్రకు సంబంధించిన సోలో సీన్స్, ఇతర సీన్స్ పూర్తి చేసేలా షూటింగ్ ప్లాన్ చేశారట.

ఇకపోతే శేఖర్ కమ్ముల సినిమాను సెప్టెంబర్ నుండి ప్రారంభించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడట. ఇప్పటికే నాగ చైతన్య, సాయిపల్లవి తమ డేట్స్ కూడా ఇవ్వడం జరిగిందని సమాచారం. ఇక ఆ లోపే సాయిపల్లవి "విరాట పర్వం" సినిమాలో తన సోలో సీన్స్ అన్నీ పూర్తి చేస్తుందన్నమాట.

Sai Pallavi has a special place in Tollywood. Saiipallavi, who received a blockbuster with " Fida " in Telugu, has a good craze in the audience. At the moment, Saipallavi has two projects on hand. One of them is "Virataparvam" and the second is another film to be made in the Nagachaitanya - Shekhar Kammula combination . Directed by Venu Udugula, Rana is launching the film ' Virataparvam ', which is rolling out as a hero. The shooting has also started.

Saipallavi has actually given the call sheets from January this year for the shooting of the film. For some reason, Rana was not involved in the shooting of the film, so the film was launched. Saipallavi, who had already waited many months for the shooting to begin, told the makers that he would drop the film as it was no longer profitable. However, " Virataparvam " did not want to miss Team Sai Pallavi or immediately planned the shooting schedules and launched the film. Rana knows what's in the US right now. Sana Pallavi's role in the Rana "Virataparvam" shoot has been solo scenes and other shooting scenes have been planned.

Shekhar Kammula is planning to start the film from September. It is reported that Naga Chaitanya and Sai Pallavi have already given their dates. Saiipallavi completes all his solo scenes in "Virata Parvam ".