Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఫేస్‌బుక్ లైవ్‌లో ప్రసంగించిన సచిన్..!

Posted 2 months ago | Category : sports

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నిన్న రాజ్యసభలో ప్రసంగం చేయడానికి సిద్ధమవ్వగా అదే సమయంలో సభలో నిరసనలతో నినాదాలు హోరెత్తిన విషయం తెలిసిందే. తోటి సభ్యులు రాజ్యసభలో అడ్డుపడినందుకు గానూ సచిన్ టెండూల్కర్ తన సందేశాన్ని అందించడానికి ఫేస్‌బుక్‌ను ఉపయోగించుకున్నారు.

నిన్న రాజ్యసభలో తాను మాట్లాడాలనుకున్న దాన్ని ఈ రోజు ఫేస్‌బుక్ లైవ్‌లో మాట్లాడుతున్నానని చెప్పారు. మనిషి జీవనంలో క్రీడలు, ఫిట్‌నెస్‌కు ఉన్న ఆవశ్యకతను తెలిపారు.క్రీడలను ప్రేమించే దేశంగా కాకుండా క్రీడలను ఆడే దేశంగా భారత్ మారాలని సచిన్‌ అన్నారు. ప్రతి ఒక్కరి జీవితంలో క్రీడలు భాగం కావాలని చెప్పారు. క్రీడల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని, ఆరోగ్యం, మానసిక స్థైర్యం పెంపొందుతాయని అన్నారు.

మన కలలు నిజం కావాలని, ప్రయత్నిస్తే కలలు నిజమవుతాయని సందేశం ఇచ్చారు. తాను ఆటలు ఆడడాన్ని ఇష్టపడతానని చెప్పారు. తన తండ్రి రమేశ్ టెండూల్కర్ ఒక కవి, రచయిత అని, ఆయన తనకు స్వేచ్ఛనిచ్చి లక్ష్య సాధనకు సాయం చేశారని చెప్పారు.


మరోసారి హిట్ మెన్ కెప్టెన్ కానున్నాడు

Posted 9 hours ago | Category : sports

 మరోసారి హిట్ మెన్  కెప్టెన్ కానున్నాడు

పి వి సింధు అవార్డులు : pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton ins.media

Posted 3 days ago | Category : sports

పి వి సింధు అవార్డులు  :  pv sindhu biography : పి వి సింధు arjuna award for badminton  ins.media

క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

Posted 4 days ago | Category : sports

 క్రికెట్ స్కోర్ live : cricket live score today match : ins media

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

Posted 8 days ago | Category : sports

చివరి వన్డ్డేేలోనూ భారత్‌ ఘన విజయం..!

కోహ్లి రికార్డుల మోత..!

Posted 8 days ago | Category : sports

కోహ్లి రికార్డుల మోత..!

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

Posted 9 days ago | Category : sports

టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న భారత్‌

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

Posted 11 days ago | Category : sports

కోహ్లిని రనౌట్‌ చేసిన ప్రతిసారి హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ భారీ స్కోర్లు...!

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

Posted 12 days ago | Category : sports

టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా..!

సఫారీలతో మ్యాచ్ టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

Posted 12 days ago | Category : sports

సఫారీలతో మ్యాచ్  టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ!

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

Posted 13 days ago | Category : sports

ఓటమి పై స్పందించిన కోహ్లీ.......!

మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!

Posted 14 days ago | Category : sports

 మాజీ కెప్టెన్ బెవాన్ కంగ్‌డన్ మృతి....!