//single page style gallary page

Saaho Teaser This is our Telugu movie ... it's a Doubt

Category : movies

Click here to read this article in Telugu

దుమ్ము దులిపేసిన సాహో టీజర్ .....ఇది మన తెలుగు సినిమానేనా...ఇది డౌటే....!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్ కి ఈ రోజు పండగే అని చెప్పుకోవాలి. ఎందుకంటే బాహుబలి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత ప్రభాస్ నటిస్తున్న అత్యంత భారీ బడ్జెట్ చిత్రం సాహో చిత్ర టీజర్ రిలీజ్ అయ్యింది.ఈ భారీ బడ్జెట్ యాక్షన్ మూవీకి సంబంధించిన టీజర్ ను ఎప్పుడెప్పుడు చూద్దామా అని కళ్ళలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురుచూసిన అభిమానుల కు ప్రేక్షకులకు ఈ టీజర్ చూశాక మతి పోయిందనే చెప్పాలి.ఇన్ని అంచనాల నడుమ విడుదల అయిన టీజర్ లో ఏముందో చూసేద్దామా..... మేకర్స్ ముందు నుంచి చెబుతున్నట్టుగా సాహో టీజర్ ఉన్నది కేవలం నిమిషంన్నర మాత్రమే అయినప్పటికీ ఇందులో హీరో, హీరోయిన్స్ ప్రభాస్, శ్రద్దా కపూర్ ఎంట్రీ మాత్రం సూపర్ అనే చెప్పాలి.హాలీవుడ్ సినిమాలకు సరి సమానమైన ఆక్షన్ సీక్వెన్స్ చూస్తూ ఉంటే మతి పోతోంది.

ఒక తెలుగు సినిమాకు ఇది సాధ్యమెనా అనిపించే విధమైన విజువల్స్ తో పాటు మనస్సు భ్రమింపజేసే స్థాయిలో టీజర్ కట్ చేసిన విధానం ఔరా అనిపిస్తుంది.ఒకటిన్నర నిమిషం గల టీజర్ చూస్తుంటేనే యాక్షన్ బిట్స్ హైప్ ని ఓ వంద రెట్లు పెంచేలా ఉంది.ఇక టీజర్ మొదలు అవుతునే.... హీరోయిన్ శ్రద్దా కపూర్ ఎంట్రీ క్లాస్ గా ఉంటుంది.కష్టమో సుఖమో తనకంటూ షేర్ చేసుకోవడానికి ఎవరు లేని ఓ అమ్మాయి గా(శ్రద్ధ కపూర్). నేనున్నా అంటూ అండగా నిలుచే ప్రేమికుడు గా (ప్రభాస్). ఇక్కడ మొదలవుతుంది అసలు కథ. ఎవ్వరూ ఏ మాత్రం ఊహించని శత్రువులు... వారిని ఎదుర్కుంటూ వారి ఎత్తులను చిత్తు చేసే పాత్రల్లో ప్రభాస్, శ్రద్దా కపూర్ ఆక్షన్ సీక్వెన్స్ అదుర్స్ అనే చెప్పాలి.ఏవైపు నుంచి ఎవరు ఎలా ముంచుకు వస్తారో అర్థం కానంత అరాచకంలో ప్రియురాలిని కాపాడటం కోసం హీరో చేసే ఫైట్స్ .

ఇక సినిమా మేకింగ్ విషయానికి వస్తే మతులు పోవాల్సిందే.జీ బ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .... థీమ్ ని ఎలివేట్ చేస్తూ రోమాలు నిక్కబొడుచుకునేలా చేసింది.ఇక చివర్లో శ్రద్ధా కపూర్ ప్రభాస్ ని శ్రద్ధ కపూర్ వెంటపడుతున్న వాళ్ళు ఎవరు అని అడగగా.... నా ఫ్యాన్స్ అని చెప్పడం. మరి ఇంత వైలెంట్ హా అని అడిగితే.... అవును డై హార్డ్ ఫ్యాన్స్ అని చెప్పడం ఓ రేంజ్ లో పంచ్ పేలింది. ఈ టీజర్ చూస్తుంటే ఇది తెలుగు సినిమానేనా అనే రేంజ్ లో సాహో టీజర్ ఉంది.మొత్తానికి ఇది ఓ ఐ ఫీస్ట్ అనే చెప్పాలి. జాకీ ష్రాఫ్,నీల్ నితేష్,మహేష్ మంజ్రేకర్, మురళి శర్మ, వెన్నెల కిషోర్ తదితర తారాగణం ఒక్కో ఫ్రేమ్ లో అలా కనిపించి మాయవవడం మరో ట్విస్ట్. మొత్తానికి ఇండియన్ మోస్ట్ వాంటెడ్ యాక్షన్ మూవీ అనే ట్యాగ్ ని నిలబెట్టుకునేలా సాహో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూడాలంటే మాత్రం ఆగస్ట్ 15 దాకా వేచి చూడాల్సిందే.

Young Rebel Star Prabhas fans are saying today. After the blockbuster hit like a Bahubali, Prabhas has been releasing the biggest movie Bollywood movie Soho Teaser. This teaser of the big budget action movie teaser is a must watch for audiences. Let's see what's in teaser ..... maker Just before it happened is a teaser from the Saho cebutunnattuga nimisannnara even though only the hero, heroine Prabhas, Shraddha Kapoor Action Sequence entry in the super-equivalent to the right to watch movies ceppalihalivud has been absent.

Aura is a technique that has a tendency to tear down the minds of the visuals of a Telugu cinema. One hundred and a half teaser is watching the action bits hype a hundred times more. The teaser will start .... Heroine Shradda Kapoor is the entry class (Dakshata Kapoor) as a girl who does not want to share herself with herself. I am a lover (prabhas). The original story starts here. Prabhas, Shraddha Kapoor Auction Sequence Adhars in the roles of those who do not expect any of them ... confront them and face them. The fights that the hero can do to protect the girlfriend from an angry.

The movie is about to be silent. Brank background score ... Elevate the theme and putting the hair on it. At the end of the list, Prabhas is watching the pictures of those who are pursuing Kapoor. And if you ask me to be so vintent hah .... yes yeah say fuck hard fan punch in a range. If this teaser is watching, it is the Telugu cinema in the range of sao teaser. Jackie Shroff, Neil Nitesh, Mahesh Manjrekar, Murali Sharma and Vennela Kishore cast a different twist in the frame of each frame. Soho teaser came to the audience to retain the tag of the Indian Most Wanted Action Movie. To watch the movie, wait till August 15.