//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముద్దులని లెక్కపెట్టుకొలేదు.....ఒప్పుకునే వారైతేనే సినిమాకి రండి....!

Category : movies

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో కూడా కొత్త కథలకి ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే తెలుగు ప్రేక్షకులు కూడా కొత్తదనం కోరుకుంటున్నారు. వాటిని గమనించిన తెలుగు డైరెక్టర్ లు కొత్తదనం వైపు పరుగులుపెడుతూన్నారు. ఇప్పటికిచాల మంది పాత పార్ములానే నమ్ముకొని సినిమాలు చేస్తున్నారు.

తెలుగు సినిమా అంటే హీరోచాల క్లీన్ గా ఉండాలి, విలీన చాల కఠినంగా ఉండాలి, హీరోయిన్ పద్దతిగా ఉండాలి అంటారు. అలాంటి రెస్టిక్షన్స్ పెట్టుకొని కొత్తకథలు రవళి అంటే కుదరదు అని ఆర్ ఎక్స్ 100 సినిమా డైరెక్టర్ అజ‌య్ భూప‌తి చెప్పుకొచ్చారు.

ఈయన డైరెక్షన్ లో ఈ నెల 12 రిలీజ్ కాబోతున్న సినిమా ఆర్ ఎక్స్ 100 . ఈ సంద‌ర్భంగా హీరో కార్తికేయ హైద‌రాబాద్‌లో విలేక‌రుల‌తో మాట్లాడుతూ సినిమాలో ఎన్ని ముద్దులు పెట్టారు అనే ప్రశ్నకు ఆన్సర్ చెప్తూ .... లెక్క‌పెట్టుకోలేదండీ.. ఎన్ని పెట్టుకున్నామో, ఎన్ని ఎడిట్ చేశారో, ఎన్ని ఉన్నాయో తెలియ‌దు. కాక‌పోతే ఒక‌టి చెప్ప‌గ‌ల‌ను.. ఎన్ని అని చెప్ప‌లేను కానీ.. ఎంత సేపు అన్న‌ట్టు మాత్రం ఉంటుంది. అది ప్రేక్ష‌కులు కూడా లెక్క‌పెట్ట‌రు. ఫ్లోలో చూసుకుంటూ వెళ్తారంతే అని కార్తికేయ చెప్పుకొచ్చాడు.

ఇలాంటి సినిమాను ఒప్పుకోవాలంటే ప్రేక్ష‌కులు కూడా సిద్ధంగా ఉండాలి. అలా కాకుండా, ఏదో కాసేపు కూర్చుని వెళ్దామ‌నుకునేవారికి సినిమా సెట్ కాదు అని ఆయన స్పష్టం చేశాడు.

Related News