Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బరువు తగ్గే పనిలో రోజా..?

Category : movies

ఎన్టీఆర్ జీవితంలో కీలక పాత్ర పోషించిన ఆయన రెండో భార్య లక్ష్మి పార్వతి పాత్రను లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంలో ఎవరు చేస్తారు అనేది చర్చనీయంశంగా మారింది. ఆమె పాత్ర వివాదాస్పదం కావడంతో ఆ పాత్రను ఈ సినిమాలో ఎలా చూపిస్తారు అనేది చర్చనీయంశంగా మారింది.

అయితే ఈ పాత్రకు రోజాను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చంద్రబాబు మీద ఉన్న కోపంతో ఆమె కసిగా నటిస్తారని అంటున్నారు. వర్మ ఈ పాత్రకు సంబంధించిన లుక్ ని కూడా త్వరలోనే బయటపెట్టే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇందుకోసం ఆమె కొంచెం బరువు తగ్గే పనిలో కూడా ఉన్నారని ఫిలిం నగర్ వర్గాల టాక్. ఇందుకోసం జబర్దస్త్ ని కూడా పక్కనపెట్టే అవకాశాలు ఉన్నాయట. మరి వర్మ అనుకున్నట్టు ఆమె నటిస్తారో లేదో చూడాలి. అసలు ఆ పాత్రకు ఆమెనే ఎంపిక చేస్తారా లేక నైనా గంగూలీనా అనేది తెలియలేదు.

Related News