//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

యూఎస్ ఓపెన్ నుంచి రోజర్ ఫెడరర్ నిష్క్రమణ

Category : sports

వింబుల్డన్ విజయం తో మంచి ఊపు మీద ఉన్న ఫెడరర్ ఆటకు ఆర్జెంటినా క్రీడాకారుడు డెల్ పోట్రో యూఎస్ ఓపెన్ నుంచి నిష్క్రమించేలా చేసాడు. ఈ 24 వ సీడ్ ఆటగాడు ఫెడరర్ ని 7 - 5 3-6 7 -6 6-4 స్కోర్ తో ఓడించి టాప్ సీడ్ రఫెల్ నాదల్ తో పోటీకి సిద్దమయ్యాడు.ఫెడరర్ నిష్క్రమణతో నాదల్ ఫెడరర్ ఆట చూద్దామనుకొనే ప్రేక్షకులకు నిరాశ ఎదురయిందిఅనే చెప్పవచ్చు. ఫెడరర్ ఓటమితో నాదల్ తన నెంబర్ వన్ ర్యాంక్ ని పదిలపరచుకోవడం విశేషం.