Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీ కాళహస్తి లో ఘోర రోడ్డు ప్రమాదం....!

Posted 12 days ago | Category : state

చిత్తూరు జిల్లాలో శివరాత్రి నాడు ఘోర ప్రమాదం జరిగింది. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహ్తికి మహాశివరాత్రి నిమిత్తం వచ్చిన ఓ కుటుంబం ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది.

వారు ప్రయాణిస్తున్న ఆటోను వేగంగా వచ్చిన టిప్పర్ ఢీకొనడంతో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

బీఎన్ కండక్రిగ మండలం మయూర షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఈ ఉదయం ఘటన జరిగింది. మృతులు పాలకొల్లుకు చెందిన రామారావు, కుమారి, పీలేరుకు చెందిన బిందు, అనంత్, ఆటోడ్రైవర్ రమణలుగా గుర్తించారు.


శ్రీ దేవి కి చావు లేదు !

Posted 5 hours ago | Category : state

శ్రీ దేవి కి చావు లేదు !

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

Posted 7 hours ago | Category : state

శ్రీదేవి హఠాన్మరణం పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన కేసీఆర్

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

Posted 9 hours ago | Category : state

ఫేస్‌బుక్‌లో పరిచయం.. గొలుసు మాయం..!

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

Posted a day ago | Category : state

చంద్ర‌బాబుని చూసి ఊస‌ర‌వెల్లి కూడా భ‌య‌ప‌డుతుంది !: జ‌గ‌న్

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

Posted a day ago | Category : state

మాజీ మంత్రి కొత్తపల్లికి తీవ్ర అస్వస్థత : అపోలోకి తరలింపు

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి వెడ్డింగ్ రిసెప్షన్....! Video

Posted a day ago | Category : state

వరంగల్‌లో కలెక్టర్ ఆమ్రపాలి  వెడ్డింగ్ రిసెప్షన్....! Video

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

Posted a day ago | Category : state

ఉప్పల్ నరబలి కేసులో మరో ట్విస్ట్ !

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

Posted a day ago | Category : state

కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నా...!

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

Posted a day ago | Category : state

రాజ్య‌స‌భ ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల..!

కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

Posted a day ago | Category : state

 కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం...!

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం

Posted 2 days ago | Category : state

పోలీసు శాఖలో మరో అక్రమ సంబంధం