//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రయాణికులతో వెళ్తున్న ఆటో బోల్తా ఇద్దరు మృతి...!

Category : state

ఈరోజుల్లో ఎక్కడచూసినా ప్రమాదాలు జరగటం మాములుగా మారిపోయింది.మన అజాగ్రత్త వల్లకాని ఇతరులవల్ల కానీ రోడ్ ప్రమాదాలు ఎక్కువుగా జరుగుతున్న విషయం తెలిసిందే.అలంటి ఒక ప్రమాదం గుంటూరు జిల్లాలో జరిగింది.

వివరాలలోకి వెళ్తే, ప్రయాణికులతో వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడటంతో ప్రయాణికులతో ఇద్దరు మృతి చెందారు. మృతులు ప్రకాశం జిల్లా కావూరివారిపాలెంకు చెందిన అసోది మహాలక్ష్మి, గున్న పోలేరమ్మగా గుర్తించారు.తీవ్రంగా గాయపడిన మరొకరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.బాపట్ల మండలం స్టువర్టుపురం దగ్గర బుధవారం ఈ ఘటన చోటు చేసుకుంది.

Related News