//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వంట గ్యాస్,కిరోసిన్ ధర పెంపు.

Category : national

సామాన్యుడి పై మరో గుదిబండ పడింది. రోజు రోజుకి పెట్రోల్ ధరలు మారుతున్న సమయంలో కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది.వంట గ్యాస్ పై స్వల్పంగా ధరలు పెంచింది కేంద్రం. మిర్చి రైతులకు మద్దతుధర కూడా లేని సమయంలో నిత్యావసరాలలో ఒకటైన గ్యాస్ ధర పెంచటంతో సామాన్యుల ప్రజల మనుషులో పెద్ద ఇబ్బందని కలిగిస్తుంది.రాయితీతో కూడిన వంట గ్యాస్ సిలిండర్ ధర దాదాపు రూ.2 మేర పెంచింది కేంద్రం.అంతే కాదు పేదోడి ఇంట్లో కుంపటి వెలిగిస్తున్న కిరోసిన్ ధరను కూడా లీటరుకు 26 పైసల చొప్పున పెంచుతున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి.అంతే కాదు విదేశీ మారక విలువ రేటు ఆధారంగా ప్రతి నెల 1వ తేదీన వంట గ్యాస్, జెట్ ఇంధన ధరను చమురు కంపెనీలు సవరిస్తాయంటా. కంపెనీ