//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

RGV లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మి పార్వతి ఎవరో తెలుసా......

Category : movies

శివ , సత్య, గాయం ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసిన సెన్సషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. ఆయన రీసెంట్ గా తెరకెక్కించబోయే చిత్రం లక్ష్మి ఎన్టీఆర్. ఎన్టీఆర్ జీవితం లోకి లక్ష్మి పార్వతి ప్రవేశించిన తరువాత చోటు చేసుకున్న సంఘటనలు ప్రధానంగా లక్ష్మి ఎన్టీఆర్ సాగనుంది. అయితే ఈపాటికే రామ్ గోపాల్ వర్మ ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ బయోపిక్ కి పోటీ గా సంక్రాంతి కి విడుదల చేస్తున్న అని ఆయన ప్రకటించారు.

దేని మీద టీడీపీ అభ్యర్థుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా ఈ నెల మొదలుకంనుంది. కానీ ఇంకా ఈ చిత్రం లో ఎన్టీఆర్ పాత్ర లో ఎవరు నటిస్తారు అనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదు.

సీఎం చంద్ర బాబు పాత్రకు మాత్రం హోటల్ కాంటీన్ లో పని చేసే ఒక వక్తి ని ఎంపిక చేసుకున్నారు. ఐతే ఈ సినిమా కి ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర లక్ష్మి పార్వతి రోల్ లో ముంబై మోడల్ రూపాలి సూరి ని రామ్ గోపాల్ వర్మ ఎంపిక చేసాడు. ఈమె నటించిన ఒక హాలీవుడ్ మూవీ లో ఆమె నటన చూసి లక్ష్మి కారెక్టర్ కి సరిగ్గా సరిపోతుందని ఎంపిక చేసాడంట.