//single page style gallary page

RGV Comments On Maheshbabu Sarileru Neekevvaru Intro

Category : movies

Click here to read this article in Telugu

సూపర్ స్టార్ కంటే కులపిచ్చి ఎక్కువ...ఆర్జీవీ!

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా వివాదం వెంట ఉండాల్సిందే. అయితే ఇటీవల ఆయన చేస్తున్న రాద్ధాంతం మామూలుగా లేదు. అయిన దానికి కానిదానికి ప్రచారం కోరుకుంటూ వర్మ గారి రచ్చ ప్రముఖంగా చర్చల్లోకొస్తోంది. శిష్యుడు పూరి ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టినందుకు పార్టీ పేరుతో బీర్ లో స్నానం చేసిన ఆర్జీవీ, కథానాయికలపైనా కూడా బీర్ చిమ్మి నానా రచ్చ చేశారు. ఇక ఆ ఇన్సిడెంట్ మర్చిపోయారు అనుకుంటుండగానే, ఈలోగానే మరో కొత్త రచ్చకు తెర తీశారు.

ఈసారి ఆయన "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" అంటూ తాను తీయబోయే సినిమా గురించి రచ్చ మొదలు పెట్టారు. నిన్న ఉదయం ఆయన రిలీజ్ చేసిన లిరికల్ వీడియో సామాజిక మాధ్యమాల్లోకి దూసుకెళ్లింది. ఇందులో కుల రాజకీయాల్ని టచ్ చేస్తున్నారని అర్థమవుతోంది. దీని లో సీఎం జగన్మోహన్ రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, జనసేన పవన్ కల్యాణ్ సహా పలువురిని పావులుగా ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారు వర్మ. అంతేనా తాను రిలీజ్ చేసిన లిరికల్ వీడియో నిన్న గూగుల్ ట్రెండ్స్ లో నంబర్ వన్ పొజిషన్ లో ఉందని ఆయనకు ఆయనే డప్పు వేసుకుంటున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన "సరిలేరు నీకెవ్వరు" ఇంట్రో కంటే "కమ్మ రాజ్యంలో కడప రెడ్లు" లిరిక్ బెటర్ ట్రెండింగ్ లో ఉందని వర్మ సామాజిక మాధ్యమాల్లో చెప్పుకున్నారు. మేమే నంబర్ 2లో ఉన్నాం. ఆ తర్వాతే ఎవరైనా అంటూ కలరింగ్ ఇచ్చారు. రెండూ ఒకేసారి రిలీజ్ అయినా, కానీ మా లిరిక్ కే ఆదరణ ఎక్కువగా ఉంది అన్నాడు. జనాలకు సూపర్ స్టార్ కంటే కులం ఫీలింగే ముఖ్యం, వెరీ బ్యాడ్!! అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి వర్మ మార్క్ ప్రచారార్భాటం అలా షురూ అయ్యింది.

Whatever Ram Gopal Verma has done, the controversy must go on. However, his recent raddhanatham is not common. However, Varma's racha is popularly sought to promote what is not. Beer Chimmi Nana also performed on the party's name, RGV and story, in the name of the party for hitting the blockbuster with the image of pupil Puri Ismart Shankar. While the Incident seems to have been forgotten, in the meantime another new Ruchcha is being screened.

This time he started racha about his upcoming film " Kadapa Reds in Kamma Rajyam ". The lyrical video he released yesterday morning took to social media . It is understood that this is touching caste politics . Varma is trying to use many of them, including CM Jagan Mohan Reddy, Opposition Leader Chandrababu Naidu and Janasena Pawan Kalyan. He also claimed that the lyrical video he released yesterday was in the number one position in Google Trends.

Verma has claimed on social media that " Kadapa Reds in Kamma Rajyam " is more of a lyric better than the superstar Mahesh Babu's birthday " Interview ". We are in number 2 ourselves. Someone then painted it. Both were released simultaneously, but our Lyric Kay said the popularity was high. Public superstar than caste philinge important, Very Bad !! Remarked. To sum up, the Verma Mark campaign became so shrewd.