Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

కలలో కాళీమాత చెప్పిందని.. రెసెర్చెర్ సూసైడ్..!

Posted 13 days ago | Category : national

భోపాల్ కు చెందన నీలోత్పల్(27) నానో టెక్నాలజీలో రీసెర్చ్ చేస్తున్నాడు.నీలోత్పల్‌కు కాళీ మాత అంటే భక్తి ఎక్కువ.చదువులో ముందుండే వాడు.కానీ ఎప్పుడూ నల్లటి వస్త్రాలు ధరిస్తూ ఒంటరిగా ఉండేవాడు.ఇటీవలే అతడు చెరువులో దూకి ఆత్మహత్యకు ఒడిగట్టాడు.తన గే పార్టనర్‌ను కాపాడటం కోసం చనిపోతున్నట్లు ఫేస్‌బుక్ ద్వారా చెప్పాడు.

నీలోత్పల్‌కు పునర్జన్మలు,కలల పట్ల నమ్మకం ఉంది.చనిపోవాలని ముందే ప్లాన్ వేసుకున్న నీలోత్పల్ చేతికి ఓ ట్యాగ్ తగిలించుకొని దానిపై తన పేరు,స్థానిక అడ్రస్,ఫోన్ నంబర్ తదితర వివరాలు రాసి చెరువులో దూకాడు.అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడనే విషయం ఆరా తీయగా విస్మయం గొలిపే వాస్తవాలు వెలువడ్డాయి.

రూం నుంచి వచ్చేసే ముందు రాత్రి పది గంటల సమయంలో ‘ఫైనల్ నోట్’ పేరిట ఐదు నిమిషాల వీడియోను ఫేస్‌బుక్‌లో పోస్టుచేశాడు.ఆ వీడియో చూడగానే అతడి ఫ్రెండ్స్,కుటుంబ సభ్యులు భయపడ్డారు.అతడికి కాల్ చేసినా రిసీవ్ చేసుకోలేదు.దీంతో ‘నాన్న మంచం నుంచి లేవలేని స్థితిలో ఉన్నారు.వెనక్కి వచ్చేయ్ బాబూ’ అంటూ తల్లి అతడికి ఫేస్‌బుక్‌‌లో మెసేజ్ పెట్టింది.కానీ అతడు స్పందించలేదు.

నీలోత్పల్ కుటుంబ సభ్యులకు తను ’గే’ అనే సంగతి తెలియదు.‘రెండేళ్ల క్రితం దీపావళి రోజున కాళీ మాత తనకు కలలో కనిపించి,ఏడాదిలోగా తనకు ఓ యువకుడితో పరిచయం అవుతుందని,అతడే తన భాగస్వామి అని కాళీమాత చెప్పిందని,కానీ తనకు ప్రపోజ్ చేసిన రోజే చనిపోతావని,తను కూడా చనిపోతాడని కాళీ మాత చెప్పిందట.ఈ కల గురించి బయటపెట్టిన రోజే నీలోత్పల్ కు చివరి రోజు అవుతుందని.అందుకే ఇన్నాళ్లు ఆ రహస్యాన్ని తనలోనే దాచుకున్నాడట.

తనను పెళ్లాడాలి ఇందుకు పరిస్కారం ఏంటని అడిగితే,మీరిద్దరూ ఈ జన్మలోనే కలుస్తారు.కానీ వచ్చే జన్మలో తప్పకుండా పెళ్లి చేసుకుంటారని కాళీ మాత చెప్పిందట.మాత చెప్పినట్లే అతడు తన జీవితంలోకి వచ్చాడట.ఇద్దరం శారీరకంగా కలవలేదు,కానీ అన్యోన్యంగా ఉన్నాం.అని నీలోత్పల్ వీడియోలో చెప్పాడు.

చనిపోవడానికి ముందు అతడు గువహటిలోని కామాఖ్య దేవి ఆలయానికి వెళ్లి మొక్కుకొని,పూర్తయ్యాక ఆత్మహత్యకు ప్రయత్నించాడు.కానీ ఎలాగోలా ప్రాణాలు దక్కాయి.సూసైడ్ అంటెప్ట్ గురించి తెలిసిన కుటుంబ సభ్యులు నీలోత్పల్‌‌ను సైక్రియాటిస్ట్ దగ్గరకు తీసుకెళ్లారు.ఆయన కొన్ని మందులు రాసిచ్చారు.కానీ నీలోత్పల్ వాటిని వాడలేదు.

చివరకు ఇలా ప్రాణాలు తీసుకున్నాడు.తన సోల్‌మేట్ మాత్రమే తన చితికి నిప్పు అంటించాలనేది తన చివరి కోరిక అని ఓ లేఖ ద్వారా తెలిపాడు.


అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 6 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

Posted 7 hours ago | Category : national

అమితాబ్ మరణాన్ని ముందే ఊహించాడా ?

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

Posted 9 hours ago | Category : national

సమాజంలో ఉన్నందుకు సిగ్గుపడుతున్నా..!

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

Posted 9 hours ago | Category : national

హోదా కోసం కదలనున్న సౌత్ ఫిలిం ఇండస్ట్రీ

దివికేగిన ‘అతిలోకసుందరి’! Sridevi Passes Away

Posted 12 hours ago | Category : national

దివికేగిన ‘అతిలోకసుందరి’!  Sridevi Passes Away

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

Posted a day ago | Category : national

దివంగత నేత భారీ కాంస్య విగ్రహం

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

Posted a day ago | Category : national

రాజస్థాన్ అసెంబ్లీని పీడిస్తున్న దెయ్యాలు !

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

Posted a day ago | Category : national

ఆ సీఎం నన్ను రేప్ చేశాడు, మహిళ సంచలన ఆరోపణ

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

Posted a day ago | Category : national world

మోడీ, చంద్రబాబుల మీద కత్తి మహేష్ సంచలన వ్యాఖ్యలు

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్ కైలీ

Posted a day ago | Category : national

సోషల్ మీడియా సాషీ గ స్నాప్ చాట్ మార్కెట్ డౌన్ చేసిన మోడల్ స్టార్  కైలీ

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌

Posted 2 days ago | Category : national

రియాల్టీ షో లో మైనర్‌కు ముద్దు.. చిక్కుల్లో సింగర్‌