Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మోడీ వ్యాఖ్యల ఫై రేణుక పైర్..!

Posted 16 days ago | Category : politics

రాజ్యసభలో ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడుతూ మధ్యలో నవ్విన రేణుకా చౌదరిని ఉద్దేశించి రామాయణ్ సీరియల్ తరువాత అలాంటి నవ్వును విని చూసే భాగ్యం దక్కిందన్న వ్యాఖ్యలపై రేణుకా చౌదరి మాట్లాడుతూ, గతంలో ప్రధాని మోదీ ఆధార్‌ కార్డు అవసరం లేదని పెద్ద ప్రసంగమే చేశారని గుర్తు చేశారు.

అలాంటి మోదీ ఇపుడు ఆధార్‌ ను పుట్టించినదే తాము అని చెబితే నవ్వకుండా ఉండగలమా అని అన్నారు. అలా నవ్వడాన్ని జీర్ణించుకోలేక ఆయన తనను కించపరుస్తూ మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని స్థాయి వ్యక్తి మాట్లాడే పద్దతి అదేనా అని ఆమె ప్రశ్నించారు. రాజ్యసభలో కాబట్టి ఆయన సేఫ్, ఇదే వ్యాఖ్య ఆయన బయట చేసి ఉంటే ఈపాటికి ఆయనపై చట్టప్రకారం కేసునమోదై ఉండేదని ఆమె హెచ్చరించారు.


కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

Posted 14 hours ago | Category : politics

కాంగ్రెస్ నేత ఆత్మహత్య.....!

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

Posted 15 hours ago | Category : politics

'జన్ థన్ లూట్ యోజన' పథకం కింద 390 కోట్లు..!

ప్రధాన మంత్రి మౌనం వీడారు

Posted 17 hours ago | Category : politics

 ప్రధాన మంత్రి మౌనం వీడారు

కనండి.. కంటూనే ఉండండి..!

Posted a day ago | Category : politics

కనండి.. కంటూనే ఉండండి..!

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

Posted a day ago | Category : politics

పవన్ బలహీనత అదేనంటూ కత్తి సంచలన ట్వీట్..!

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

Posted 2 days ago | Category : politics

ఏపీ రాజ్యసభ రేసులో ఊహించని పేర్లు

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

Posted 2 days ago | Category : politics

ఓటుకు నోటు కేసులో మరో ట్విస్ట్

విషం పెట్టి చంపాలని చూసారు !

Posted 2 days ago | Category : politics

విషం పెట్టి చంపాలని చూసారు !

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

Posted 3 days ago | Category : politics

రిబ్బన్ కటింగ్ కు కత్తెర గోళం..!

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి : J C Diwakar reddy Anantapur ;ins.media

Posted 3 days ago | Category : politics

జె. సి. దివాకర్ రెడ్డి అనంతపూర్ ఏం పి :  J C Diwakar reddy Anantapur ;ins.media

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !

Posted 3 days ago | Category : politics

బ్యాంకుల్లో డబ్బు...మోడీల పద్దు !