//single page style gallary page

Renu Desai on Big boss -3 sensational comments

Category : movies

Click here to read this article in Telugu

బిగ్ బాస్-3 పై రేణు దేశాయ్ .... సంచలన కామెంట్స్

పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన "బద్రి" సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన భామ రేణు దేశాయ్.ఆ సినిమా తరువాత పవన్ కి ఆమెకి మధ్య ఉన్న స్నేహం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ విడాకులు తీసుకోవడం జరిగింది. అయినప్పటిికి పవన్ మాజీ భార్యగానే ఆమె ను ఇప్పటికీ తెలుగు ప్రేక్షకులు గుర్తు పడతార్. పవన్ తో విడాకులు తరువాత కొన్నాళ్ల వరకు నార్త్ లోనే ఉన్న ఈమె. ఈ మధ్యకాలంలో బాగా ఎక్కువగా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటూ వస్తున్నారు.ఈ నేపధ్యంలోనే ఆమె పై సోషల్ మీడియాలో పలు రకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తరుణంలో ఆమె త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ రియాలిటీ షో సీజన్- 3లో కంటెస్టెంట్ గా చేస్తారని ఓ వార్త షికారు చేస్తోంది. కొన్ని నెలల క్రితం ఓ డాన్స్ షోకు జడ్జ్ గా వ్యవహరించడంతో పాటు పలు మీడియా ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇవ్వడంతో బిగ్ బాస్ లో నటించే అవకాశాలు కొట్టిపారేయలేక అందరూ ఇదే వార్త నిజమను కుంటున్నారు.

కాని రేణు దేశాయ్ మాత్రం ఈ వార్తను కొట్టిపారేశారు. ఆ కాన్సెప్ట్ నాకు చాలా బాగా నచ్చిందని అయితే యాంకర్ గా దాన్ని ప్రెజెంట్ చేయడానికి ఇష్టపడతానే తప్ప అందులో సభ్యురాలిగా మాత్రం కాదని తేల్చి చెప్పేశారు.. అంతే కాకుండా ఈ షో కి నాగార్జున హోస్ట్ చేయబోతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి కాని అది నిజమా కాదా అనేది ఇంకా నిర్ధారణ జరగలేదు. ఒకపక్క కమల్ హాసన్ యాంకర్ గా తమిళ్ లో స్టార్ట్ కాబోతుంటే తెలుగులో మాత్రం అలాంటి సూచనలేమీ కనిపించలేదు. దీంతో అసలీ షో ఉంటుందా లేదా అనే అనుమానాలు కూడా వచ్చాయి. ఇంకో రెండు వారాల్లో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన రావొచ్చు. ఈ నేపధ్యంలో ఈ వార్త పై పలు న్యూస్ ఛానల్స్ బిగ్ బాస్-3 లో ఎవరు ఉంటారు అనే దాని మీద డిబేట్లు పెట్టడంతో రేణు దేశాయ్ టాపిక్ చర్చలోకి వచ్చింది. ఇప్పుడు స్వయంగా ఆమె ఈ షో లో పాటిసిపెట్ చేసే ఛాన్స్ హే లేదని చెప్పేయడంతో మిగిలిన పార్టిసిపెంట్స్ ఎవరా అనే సస్పెన్స్ కొనసాగనుంది.

Pawan Kalyan's movie 'Badri' is a Telugu movie with Bhama Rayun Desai. After the movie, the friendship between Pawan and her love has changed and she is leading to marriage. After that, Pawan Kalyan and Renu Desai divorced. However, Pawan's former wife is still a Telugu audience. After divorcing with Pawan she was in the North for some time. Recently, the Telugu audience is in touch with a lot of rumors in social media. In the meantime, she is stunned to make a big bass reality show Season 3, which will be opening soon. A few months ago, as a judge for a dance show and interviewing a number of media channels, all the news of the truth is that the big boss does not dismiss the possibilities of acting.

But Renu Desai dismissed this news. The concept was very good, but it was not a member of the anchor but it was not a member but it was not even a member. Nagarjuna is also going to host this show but it is not yet confirmed. On the one hand Kamal Haasan is anchor in Tamil, but there is no such instruction in Telugu. There is also a suspicion of whether or not there is a show. The official announcement may be made in another two weeks. Renu Desai's talk came to debate after the debate on who was involved in the news on the news channel Big Bass -3. The remaining partispants no one suspense is going on as she now says that she does not have a chatinet in the show.