//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Redmi 7 vs Redmi Y3

Category : technology

న్యూ ఢిల్లీలో జరిగిన Xiaomi కార్యక్రమంలో Redmi 7 మరియు Redmi Y3లను కలిపి ఇండియాలొ ప్రారంభించారు.ఈ స్మార్ట్ ఫోన్ రెండింటిలో ఫీచర్స్ మరియు స్పెసిఫికేషన్స్ పరంగా అనేక సారూప్యతలు ఉన్నాయి.రెడ్మి Y3 మరియు రెడ్మి 7 రెండూ అమెజాన్ ఇండియా ద్వారా వచ్చే వారం విక్రయించబడతాయి.Redmi 7 vs Redmi Y3 ఇండియాలో ధరలు:ఇండియాలో రెడ్మి 7 ధర 2GB / 32GB వేరియంట్ రూ .7,999, 3GB / 32GB వేరియంట్ రూ.8,999. మరొక వైపు, రెడ్మి Y3 ధర 9GB / 32GB వేరియంట్ రూ.9,999, 4GB / 64GB వేరియంట్ రూ.11,999గా ఉన్నాయి.రెడ్మి 7 ఏప్రిల్29 నుండి , Mi.com,మరియు Mi Home storesలలో అమ్మకాలు స్టార్ట్ చేయబోతున్నారు.అలాగే రెడ్మి Y3 కూడా ఏప్రిల్ 30నుండి ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ ద్వారా అమ్మకాలు స్టార్ట్ చేయబోతున్నారు.Redmi Y3 విడుదల ఆఫర్లు ఎయిర్టెల్ నుండి 1,120GB 4G డేటాను పొందవచ్చు, రెడ్మి 7 ఆఫర్లలో Jio డబుల్ డేటా నాలుగు సంవత్సరాల వరకు ఉంటుంది మరియు రూ. 2,400 క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు.

Redmi Y3 VS Redmi 7 స్పెసిఫికేషన్స్:డిస్ప్లే :రెడ్మి Y3 మరియు రెడ్మి 7 రెండూ డ్యూయల్-సిమ్ (నానో), కలర్OS 6.0 తొ ఆండ్రాయిడ్ పై ఆధారంగా రన్ అవుతాయి. Redmi 7మరియుRedmi Y3 రెండు 6.26inch పూర్తి HD + (720x1520 పిక్సల్స్) ఐపిఎస్ డిస్ప్లే 19:9 కాపర్ రేషియో మరియు 2.5D గొరిల్లా గ్లాస్ 5 ప్రొటక్షన్ ఉంటాయి.

హార్డ్వేర్:రెడ్మి Y3 :ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632Soc 1.8GHZ
రెడ్మి 7 :ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 632Soc 1.8GHZ

బ్యాక్ కెమెరా సెటప్ :రెడ్మి Y3 ----- డ్యూయల్ కెమెరా సెటప్ (F-2.2 లెన్స్ తొ ప్రైమరీ కెమెరా 12-మెగాపిక్సెల్ సోనీ IMX519 సెన్సార్ మరియు
2- మెగాపిక్సెల్ సెకండరీ GC5035 సెన్సార్ 1.25 మైక్రో లెన్స్ తొ)రెడ్మి 7 ------- డ్యూయల్ కెమెరా సెటప్ (F-2.2 లెన్స్ తొ ప్రైమరీ కెమెరా 12-మెగాపిక్సెల్ సోనీ IMX519 సెన్సార్ మరియు
2- మెగాపిక్సెల్ సెకండరీ GC5035 సెన్సార్ 1.25 మైక్రో లెన్స్ తొ)

ఫ్రంట్ కెమెరా:సెల్ఫీస్ కొసంరెడ్మి Y3 ------- 32-మెగాపిక్సెల్
రెడ్మి 7 ------- 8- మెగాపిక్సెల్

కనెక్టవిటి :రెడ్మి Y3లో కనెక్టవిటీ ఎంపికలు 4G LTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ v5.0, GPS / A-GPS, మైక్రో- USB పోర్ట్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి. మరోవైపు రెడ్మి 7 కనెక్టవిటీ ఎంపికలు 4G LTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, మైక్రో- USB పోర్ట్ మరియు 3.5mm హెడ్ఫోన్ జాక్ ఉన్నాయి.
సెన్సార్స్:రెడ్మి Y3పై సెన్సార్స్ యాక్సలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సర్, సామీప్య సెన్సార్ మరియు వెనుకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ను కలిగి ఉంటాయి. ఇవే సెన్సార్స్ రెడ్మి 7 లొ కూడా ఉంటాయి.

బ్యాటరీ :రెడ్మి Y3 :4000mAh
రెడ్మి 7 :4000mAh

బరువు :రెడ్మి Y3 -------- 180 grams (156.8x74.2x8.3mm)
రెడ్మి 7 --------180 grams (156.1x75.6x8.3mm)