Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మాలీవుడ్‌కు ర‌ష్మిక గుడ్ బై..!

Category : movies

ర‌ష్మిక ఇటీవ‌ల త‌న ఎంగేస్మెంట్‌ను ర‌ద్దు చేసుకుంది. ఆ వివాదం ఆమెను ఇంకా వెంటాడుతూనే ఉంది. ర‌ష్మిక క‌న్న‌డ ద‌ర్శ‌కుడు ర‌క్షిత్ శెట్టి ఇద్ద‌రూ అభిప్రాయ బేధాల కార‌ణంగా తాము జ‌రుపుకున్న నిశ్చితార్ధాన్ని ర‌ద్దు చేసుకున్నారు. బ్రేక‌ప్ చేసుకున్నారు. ఇద్ద‌రూ ఫ్రెండ్లీగానే విడిపోయారు.

అయితే, ర‌క్షిత్ శెట్టి అభిమానులు మాత్రం ర‌ష్మిక‌ను నిత్యం సోష‌ల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. మేం బ్రేక‌ప్ చెప్పుకోవ‌డానికి కార‌ణం ఏదైనా.. ర‌ష్మిక మాత్రం విల‌న్ కాదు అని ర‌క్షిత్‌శెట్టి వివ‌ర‌ణ ఇచ్చాడు. అయితే, ఆయ‌న అభిమానులు మాత్రం ర‌ష్మిక‌ను విల‌న్‌ను చేశారు. క‌న్న‌డ చిత్ర సీమ‌లో ఆమెను సినిమాలు చేయ‌నీకుండా చేస్తామంటూ హంగామా చేస్తున్నారు.

Related News