//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బాలుడిపై రేప్

Category : state

మానవత్వాన్ని మంటగలిగే ఘటన విజయవాడలో జరిగింది. ఒక మహిళ కామంతో కళ్ళు మూసుకుపోయి ఒక బాలుడిపై అత్యాచారం చేసింది. వాంబేకాలనీకి చెందిన 45 ఏళ్ల మహిళ.. ఇంటికి సమీపంలో ఉండే 14 ఏళ్ల బాలుడితో చనువుగా ఉండేది. ఇటీవల బాలుడిని ఇంట్లోకి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించి లోబరచుకుంది. ఈ విషయం బాలుడు తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకెళ్లడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. దీంతో బాలుడిని పోలీసులు వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆస్పత్రికి పంపించారు. మహిళపై కేసు నమోదు చేశారు. కాగా ఈ ఘటన జరిగి వారం దాటినట్టు సమాచారం.