Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహిళా ఉద్యోగి పై బీజేపీ నేత అత్యాచారయత్నం

Posted 2 months ago | Category : national

టోల్‌గేట్‌ఫీజు చెల్లించమని మహిళా ఉద్యోగి అడిగినందుకు ఓ బీజేపీ కార్యకర్త రెచ్చిపోయాడు. హరియాణాలోని ఖేర్కిదౌలా టోల్‌ప్లాజా వద్ద ఈ ఘటన శనివారం చోటు చేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

శనివారం ఉదయం టోల్‌ప్లాజా వద్ద మహిళా ఉద్యోగి విధులు నిర్వహిస్తున్నది. ఎస్‌యూవీ కారులో వెళ్తున్న సదరు కార్యకర్తను టోల్‌గేటు ఫీజు చెల్లించామని అడిగినందుకు ఆమెపై రెచ్చిపోయాడు. నోటికొచ్చినట్టు దుర్భాషలాడాడు.అంతటితో ఆగకుండా ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు.

నన్ను టోల్‌గేట్ ఫీజు అడుగుతావా అంటూ అక్కడున్న క్యాబిన్లను పగులగొట్టాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడున్న సీసీ టీవీలో రికార్డు అయ్యాయి. వాటి ఆధారంగా పోలీసులు రంగ ప్రవేశం చేశారు. తొందరలోనే నిందితుణ్ణి పట్టుకుంటామని పోలీసులు వివరించారు.


'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

Posted 21 hours ago | Category : national

'పద్మావత్' వస్తే, అగ్నిలో దూకి ఆత్మహత్య : రిజిస్టర్ చేసుకున్న 1,908 మంది రాజ్ పుత్ యువతులు

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

Posted a day ago | Category : national

దేవుడు కల్లో చెప్పాడని, రూపాయికే చీరల అమ్మకం, అలా చేస్తే సీఎం అవుతాడట !

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 2 days ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 2 days ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted 3 days ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 4 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 5 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 7 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 7 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 8 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 9 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !