Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఛ ఛ అదేమీ లేదు !

Posted a month ago | Category : national

రేపు రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్య‌క్ష ప‌ద‌విని స్వీక‌రించ‌నున్న‌ నేప‌థ్యంలో సోనియా గాంధీ రాజ‌కీయాల నుంచి తప్పుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో ఉదయం నుండి వైరల్ అయిన వార్త‌ల‌ను కాంగ్రెస్ పార్టీ ఖండించింది.

రాహుల్‌కు అధ్య‌క్ష బాధ్య‌త‌లు అప్ప‌గించిన త‌రువాత పార్టీలో ఎటువంటి పాత్ర పోషిస్తార‌ని సోనియా గాంధీని తాజాగా విలేక‌రులు అడ‌గ‌గా.. 'విర‌మ‌ణే నా ప‌ని' అని ఆమె స‌మాధానం ఇచ్చారు. అయితే వెంటనే సోనియా గాంధీ రాజ‌కీయాల నుంచి తప్పుకుంటున్న‌ట్లు ఒక్కసారిగా వార్త‌లు వచ్చేశాయి. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో రాయ‌బ‌రేలి నుంచి ఇక ఆమె పోటీ చేస్తారా? లేదా? అన్న విష‌యంపై చ‌ర్చ సాగింది.

ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాల్‌ స్పందిస్తూ.. సోనియా గాం‍ధీ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి మాత్రమే రిటైర్‌ అవుతున్నారని, రాజకీయాలనుంచి కాదని ట్విట్ట‌ర్‌లో పేర్కొని స్ప‌ష్ట‌తనిచ్చారు. ఆమె మేధ‌స్సు, ఆశీస్సులు పార్టీకి ఎప్పటికీ అవసరమని అన్నారు.

అయితే, సోనియా భవిష్యత్‌ కార్యాచరణపై ఓ స్పష్టత ఇప్పటికే రాకపోయినా నిజానికి సోనియా రాజకీయాల నుంచి తప్పుకుంటే ఆమె ప్రస్తుతం కొనసాగుతున్న రాయ్‌బరేలీ స్థానం ఎవరి చేతుల్లోకి వెళుతుంది అన్నదే ప్రధాన ప్రశ్నగా చర్చ నడుస్తోంది.


స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

Posted 12 hours ago | Category : national

స్కూల్ ప్రిన్సిపాల్ ని కాల్చి చంపిన విద్యార్థి

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

Posted 13 hours ago | Category : national

ఘోర అగ్ని ప్రమాదం 17 మంది మృతి

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

Posted a day ago | Category : national

వెంకయ్యనాయుడి చెప్పులు పోయాయ్!

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

Posted 3 days ago | Category : national

కన్న కొడుకుని ముక్కలు ముక్కలు చేసి చంపి...

సెక్యురిటిని కొట్టిన సీఎం

Posted 4 days ago | Category : national

 సెక్యురిటిని కొట్టిన సీఎం

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

Posted 5 days ago | Category : national

కేంద్రం పై ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు, ఫేక్‌ ఎన్‌కౌంటర్‌ చేస్తారు

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

Posted 5 days ago | Category : national

ప్రయాణికులు లేకుండానే బయల్దేరిన విమానం!

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

Posted 6 days ago | Category : national

ప్రయాణికులకి షాక్ ఇచ్చేందుకు సిద్ధమయిన రైల్వే

నేడే మకర జ్యోతి దర్శనం !

Posted 7 days ago | Category : national

నేడే మకర జ్యోతి దర్శనం !

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

Posted 9 days ago | Category : national

ఆ జైలు నాకిష్టం లేదు : లాలూ

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి

Posted 9 days ago | Category : national

సీఎం కాన్వాయ్ పై రాళ్ల దాడి