Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'వినయ విధేయ రామ'లో 5హైలెట్ సీన్స్

Category : movies

'వినయ విధేయ రామ' అని సినిమా పేరు వినగానే రామ్ చరణ్ అభిమానులు 'అన్న సినిమా హిట్టు' అని అంటున్నారు. ఈ సినిమాపై రామ్ చరణ్ కు, తన అభిమానులకు ఎందుక అంత బారి అంచనాలు ఉన్నాయో, అందులోని అయుదు హైలెట్ సీన్స్ ఏంటో ఇక్కడ చుడండి.

రామ్ చరణ్ నటన..

'వినయ విధేయ రామ' ట్రైలర్ చూసినట్టు అయితే రామ్ చరణ్ నటన పీక్స్ లో ఉంది. ఇప్పటివరకు తీసిన అన్ని సినిమాలలో నటించిన దానికి మించి ఈ సినిమాలో నటించాడు చెర్రీ.

బోయపాటి దర్శకత్వం..

బోయపాటి దర్శకత్వం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ సీన్స్ తో సినిమాను మొదలు పెట్టి, చివరకు ఎలా అయినా మాస్ ఫ్యాన్స్ కోసం ఫైట్స్ పెట్టి సినిమాకు ఓ ఊపు అందిస్తాడు బోయపాటి.

ఐటమ్ సాంగ్ ...

ఇక సినిమాకి 'దేవి శ్రీ ప్రసాద్' మ్యూజిక్ అందిచాడు. ఈ సినిమాలో ఐటమ్ సాంగ్ 'ఏక్ బార్ ఏక్ బార్'.. అంటూ రామ్ చరణ్, ఇషా గుప్తాతో డ్యాన్స్ అదరగొట్టాడు.

విలన్ ...

బోయపాటి సినిమాలో విలన్లు ఎలా ఉంటారో తెలియనిది కాదు, ఈ సినిమాలో లో విలన్ యాక్టింగ్, ఫైట్స్ ట్రైలర్ లో చూస్తేనే భారీగా ఉన్నాయి. ఇక సినిమాలో ఏ రేంజ్ లో ఉంటాయో ఊహించుకోండి.

డైలాగ్స్ ..

రామ్ చరణ్ చెప్పే డైలాగ్స్ బోయపాటివి అయితే ఎలా ఉంటాయో చెప్పనవసరం లేదు. ఈ సినిమాలో చెప్పే ప్రతి డైలాగ్ ఆవేశంతో ఉన్న అర్ధాన్ని ఇస్తుంది. ట్రైలర్ లో కాకుండా సినిమాలో ఎన్ని డైలాగ్ లు ఉన్నాయో ఈ నెల 11న చుడండి.

Related News