//single page style gallary page

Ram Charan Released Sharwanand's Sound Cut Trailer

Category : movies

Click here to read this article in Telugu

సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది...రామ్ చరణ్!

హీరో శర్వానంద్ కు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మంచి ఫ్రెండ్ అన్న విషయం తెలిసిందే. అయితే తన ఫ్రెండ్ కోసం చరణ్, తాజాగా మీడియా ముందుకొచ్చారు. సుధీర్ వర్మ, హీరో శర్వానంద్ కాంబినేషన్ లో "రణరంగం" సినిమా ఆగష్టు 15వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా నుండి సౌండ్ కట్ ట్రైలర్ ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేశారు. రామ్ చరణ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, "సూపర్బ్..సౌండ్ కట్ ట్రైలర్ చాలా కొత్తగావుంది. టెర్రిఫిక్ గా ఉంది. శర్వానంద్ ని ఎలా అయితే చూడాలనుకున్నామో ఈ సౌండ్ కట్ ట్రైలర్ అలా వుంది. ఒక్క మాటలో చెప్పాలంటే పర్ఫెక్ట్ గా ఉంది. శర్వాలో ఉన్న ఇంటెన్సిటీ నాకు బాగా ఇష్టం.

ఇక తన సినిమాల్లో "కో అంటే కోటి" చిత్రం నాకిష్టం. అలాంటి ఇంటెన్సిటీతో ఉన్న చిత్రం శర్వాకు పడితే బాగుంటుంది అనుకునేవాడిని. ఇప్పుడీ రణరంగం సౌండ్ కట్ ట్రైలర్ ను చూసిన తరువాత నాకు ఇది అలాంటి చిత్రమే అనిపిస్తోంది. ముఖ్యంగా సన్నివేశాల తాలూకు కట్స్ చాలా బాగున్నాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది. డెఫినెట్ గా చిత్రం విజయం సాధించాలని చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు" రామ్ చరణ్. ఇక "గ్యాంగ్ స్టర్" సినిమా విషయానికి వస్తే, ఈ చిత్ర కథానాయకుని జీవితంలో 1990 మరియు ప్రస్తుత కాలంలోని సంఘటనల సమాహారమే ఈ "రణరంగం". భిన్నమైన భావోద్వేగాలు, కథ, కథనాలు ఈ చిత్రంలో హైలెట్ గా నిలిచేలా ఉన్నాయి. సుధీర్ వర్మ దర్శకత్వం లో కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్‌ లు హీరోయిన్స్ గా నటిస్తున్నారు.

Sarvanand is known to be a good friend to mega power star Ram Charan . For his friend, Charan , however, came up with the latest media. Sudheer Verma , Hero Sarvanand Combination, " Ranarangam " is to be released on August 15th. However, the latest sound cut trailer from the movie has been released by Mega Power Star Ram Charan . Ram Charan said, "Superb..The sound cut trailer is very new. Terrific. This is how you want to see Sarvanand. The sound cut trailer is perfect. In a word, I like the intensity of Sharwa.

I like the movie " Ko Ie Koti ". I think it would be nice if a film with such intensity falls to Sharwa. After watching the Ranger Rangam sound cut trailer, it seems to me like this. The scene cuts in particular are great. Also the background score is very good. Definite as the film winning film unit congratulated " Ram Charan . The" gangster "movie when it comes, this Chitra heroic life of the 1990s and the current period, the events of the networks, the" counsel ". Different emotions, story, stories, this film highlights as the emerging include . Sudhir Verma directed by Kajal, Kalyani Priyadarshan s as the heroines starring .