//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

Rakul Preet Singh Movies : రకుల్ ప్రీత్ సింగ్ : Hot Actress Rakul Preet Singh photos family images videos marriage galleries caste bio data ;

Category : editorial

రకుల్ ప్రీత్ సింగ్ ప్రముఖ తెలుగు చలన చిత్ర నటి.1990 అక్టోబర్ 10 న ఢిల్లీ లో జన్మించింది. రకుల్ ఒక పంజాబీ కుటుంబం లో జన్మించారు. ప్రస్తుతం వీరు హైదరాబాద్ లో నివసిస్తునారు.ఈమె ఢిల్లీ యూనివర్సిటీ నుంచి బీఎస్సీ మ్యాథమెటిక్స్ పట్టాను పొందారు.

రకుల్ జాతీయ స్థాయి గోల్ఫ్ క్రీడాకారిణిని. స్కూల్‌లో ఉన్నప్పుడు అనేక టోర్నమెంట్లు గెలిచింది. గుర్రపుస్వారీ, భరతనాట్యం సాధన చేయడం అనే రకుల్ కు చాల ఇష్టం.క్రమం తప్పకుండా స్విమ్మింగ్, బాస్కెట్‌బాల్, టెన్నిస్ సాధన చేస్తుంది. కరాటేలో బ్లూ బెల్ట్ గెలుచుకుంది.

రకుల్ కు ఇష్టమైన సెలెబ్రిటీలు షారుక్ ఖాన్, సైనా నెహ్వాల్. ఈమె మిస్ ఇండియా పోటీలో ప్రజాభిప్రాయం ద్వారా 'మిస్ ఇండియా'గా ఎంపికయ్యింది. మిస్ ఫ్రెష్ ఫేస్, మిస్ టాలెంటడ్, మిస్ బ్యూటిఫుల్ ఐస్, మిస్ బ్యూటిఫుల్ స్మైల్ టైటిళ్లనూ అందుకుంది.

రకుల్ మొదటిసినిమా గా ఇంటర్ అయిపోయాక కెరటం అనే ఓ కన్నడ సినిమాలో హీరోయిన్‌గా నటించింది.ఆ తరవాత తెలుగు లో సందీప్ కిషన్ తో వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ మూవీ లో నటించింది.రకుల్ తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ భాషా లలో నటిస్తున్నది.

తెలుగు లో రకుల్ అతి తక్కువ కాలంలోనే తన నటన తో స్టార్ హీరో లతో జత కట్టే ఛాన్స్ తెచ్చుకొంది.టాలీవుడ్ లోని స్టార్ హీరోస్ అయిన మహేష్,రాంచరణ్,ఎన్టీఆర్ తో జతకట్టింది.తెలుగు లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్నది.