//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసహనం వ్యక్తం చేసిన రకుల్....!

Category : movies

రకుల్ ప్రీత్ సింగ్ టాప్ హీరోలు అందరితో నటించి తనదయిన నటన అందంతో అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.హీరోయిన్స్ మ్యాగజిన్ కవర్ పేజీ కోసం ఫోటో షూట్ చేస్తారు.అలాగే నేను చేశాను అని చెపింది.

ప్రముఖ మేగజీన్ కవర్ పేజీలపై మెరవాలనే కోరిక తనకు కూడా ఉందని,ఇలాంటి ఫొటో షూట్లలో పాల్గొన్నందుకు తనకు కానీ, తన కుటుంబానికి కానీ లేని ఇబ్బంది మిగతావారికి ఎందుకని అసహనం వ్యక్తం చేసింది.

ఫొటోలు నచ్చితే నచ్చాయని చెప్పాలని లేకపోతే సైలెంట్ గా ఉండాని చెప్పింది. అంతేకాని, తనపై అసభ్యంగా సోషల్ మీడియాలో కామెంట్లు చేయడం మంచిది కాదని ఆవేదన వ్యక్తం చేసింది. మితిమీరి గ్లామర్ ను ప్రదర్శించడానికి తాను కూడా వ్యతిరేకమేనని తన హద్దులను తాను ఎన్నడూ దాటబోనని చెప్పింది.

Related News