//single page style gallary page

Rajamouli leaked the 'RRR' story

Category : movies

Click here to read this article in Telugu

'ఆర్ఆర్ఆర్' స్టోరీ లీక్ చేసిన రాజమౌళి

ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ సినిమా RRR. టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ లో పలువురు ఇతర భాషల నటులు కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక బాహుబలి రెండు భాగాల సూపర్ హిట్స్ తరువాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రస్తుతం ఆకాశాన్ని అంటేలా అంచనాలు ఉన్నాయి. ఇక అంతే భారీ లెవల్లో అత్యున్నత సాంకేతిక విలువలతో సినిమాని తెరకెక్కిస్తున్నారు యూనిట్ సభ్యులు.ఇక నేడు మన్యం వీరుడు అల్లూరి సీతారామ రాజు జయంతిని పురస్కరించుకుని ఆర్ఆర్ఆర్

మూవీ టీమ్ తమ సినిమా షూటింగ్ అప్ డేట్ ఇచ్చింది. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా జరుగుతుందని, అయితే చిన్న బ్రేక్ తీసుకున్న తరువాత వచ్చేవారం హీరోలు చరణ్, ఎన్టీఆర్ తిరిగి షూటింగ్లో పాల్గొంటారని తెల్పింది. ఇక మరోవైపు దర్శకుడు రాజమౌళి అమెరికాకు వెళ్లడం జరిగింది. అయితే తానా ఆధ్వర్యంలో సంగీత దర్శకుడు కీరవాణి మ్యూజిక్ కన్సర్ట్ అమెరికాలో జరుగుతుండడంతో ఆయన దానికోసం అక్కడికి వెళ్లారని అందరు అనుకోవడంతో, అదేమీ కాదు, తాను కేవలం పర్సనల్ పనిమీదనే వాషింగ్టన్ రావడం జరిగిందని రాజమౌళి ట్వీట్ చేస్తూ చెప్పారు ఇక అక్కడికి వెళ్లిన సమయంలో కొందరు

సన్నిహితులతో రాజమౌళి RRR కథపై చర్చించి వారికి కథ ఎలా ఉండబోతోంది అనే హింట్ ఇవ్వడం జరిగిందట.నిజానికి ఈ కథ కొంత సాధారణమైనది అయినప్పటికీ, రాజమౌళి గారు తెరకెక్కిస్తున్న విధానాన్ని బట్టి చూస్తే ఇది తప్పకుండా ఆయన కెరీర్ లో మరొక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని విన్నవారు చెపుతున్నారట. ఇక ప్రస్తుతం మీడియా మాధ్యమాల్లో విపరీతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఎక్కడా ఎటువంటి అధికారిక ప్రకటన లేనప్పటికీ ఈ వార్త విన్న పలువురు సినిమా సూపర్ డూపర్ హిట్ కావడం ఖాయమని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిలో నిజానిజాలు తెలియాల్సి ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.

RRR is currently a big budget movie directed by director Rajamouli . Tollywood star heroes NTR and Ram Charan have been cast as heroes of many other languages. After the Baahubali two-part super hits , Rajamouli's directorial venture is currently in the sky. The members of the unit are presenting the film with the highest technological value at the highest level .Now today, the honorary hero, Alluri Sitarama Raju Jayanthi is honored

Movie Team has updated their movie shooting . The shooting is already fast, but after a short break it seems that the heroes Charan and NTR will be shooting again next week. Director Rajamouli, on the other hand, was traveling to America. However, under the direction of music director Tana composing music concert in America in the With around it, he said, not want to get there, not represents no, he's just a personal work in Washington occurred, said the visit there were being tweeted Aish

Rajamouli discusses the story of RRR with his close friends and gives a hint of what the story will be like. In fact, the story is somewhat common, but given the manner in which Rajamouli is playing, it will surely be another blockbuster hit in his career. Although there is no official announcement on the news which is currently being widely circulated in the media, many who have heard the news are happy that the movie is a super duper hit . But cine analysts say that there is a need to know the realities.