కాంగోలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది.
ప్రయాణిస్తున్న రైలు బోగీలకు నిప్పు అంటుకోవడంతో చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 33 మంది మృతి చెందగా, 26మంది తీవ్ర గాయాలపాయ్యారు. ఘటనా స్థలానికి 30 కిలోమీటర్లదూరంలో ఉన్న లుబుడి ఆసుపత్రిలో క్షతగాత్రులకు చికిత్స జరుగుతోంది.
సిబ్బంది సహాయక చర్యలు చేపట్టి క్షతగాత్రులను ఇతర సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రుల్లో చాలామంది తమ కళ్ళు చేఉలు కోల్పోయినట్టు తెలుస్తోంది.