//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రత్యేక హోదా ఉద్యమం లో పాల్గొన్న రాహుల్ గాంధీ...!

Category : politics

ఏపీ విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ ఏపీ కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు . వీరు చేస్తున్న ఆందోళనకు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంఘీభావం తెలిపారు.

ఈ రోజు పార్లమెంట్ స్ట్రీట్‌లో ఏపీ కాంగ్రెస్ నేతలు చేస్తున్న నిరసనల కార్యక్రమానికి రాహుల్ హాజరై వారికి మద్దతు తెలిపారు. ఏపీ డిమాండ్లపై రాహుల్ గాంధీ తొలి విడత పార్లమెంట్ సమావేశాల సమయంలో కూడా ట్వీట్ ద్వారా స్పందించిన సంగతి తెలిసిందే. అలాగే రాహుల్ గాంధీ మాట్లాడుతూ కేంద్రం లో మన పార్టీ వస్తే ఆంధ్ర ప్రదేశ్ కి కచ్చితంగా స్పెషల్ స్టేటస్ ఇస్తామని హామీ ఇచ్చారు.a